కాంగ్రెస్‌ పార్టీకి షాక్.. గులాబీ కారెక్కిన పీసీసీ నేత

మునిసిపల్ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. టీపీసీసీ కార్యదర్శి పార్టీకి రాజీనామా చేసి గులాబీ కారెక్కారు. అది కూడా మంత్రి హరీశ్ రావు సమక్షంలో. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన టీపీసీసీ కార్యదర్శి బట్టి జగపతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి హరీష్ రావు సమక్షంలో తన అనుచరులతో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు బట్టి ఉదయ్, […]

కాంగ్రెస్‌ పార్టీకి షాక్.. గులాబీ కారెక్కిన పీసీసీ నేత
Follow us

|

Updated on: Jan 08, 2020 | 6:07 PM

మునిసిపల్ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. టీపీసీసీ కార్యదర్శి పార్టీకి రాజీనామా చేసి గులాబీ కారెక్కారు. అది కూడా మంత్రి హరీశ్ రావు సమక్షంలో. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

మెదక్ పట్టణానికి చెందిన టీపీసీసీ కార్యదర్శి బట్టి జగపతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి హరీష్ రావు సమక్షంలో తన అనుచరులతో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు బట్టి ఉదయ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు గోదల సాయిరాం తదితరులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరంతా హరీశ్ రావు చేతుల మీదుగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే కుదేలైపోయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ ఎన్నికల్లో అయినా చెప్పుకోదగిన స్థానాలను గెలుపొంది పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపుదామనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

జగపతి చేరిక సందర్భంగా హరీశ్ రావు కేసీఆర్ పాలనను పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ ఆదర్శవంతమైన పాలనను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ పథకాలను పొగుడుతుంటే ఇక్కడి నేతలు ఎన్నికల ప్రయోజనం కోసం విమర్శిస్తున్నారని అన్నారు హరీశ్.

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.