అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన భారీ నౌక

భారీ లోడ్‌తో వెళ్తున్న బ్రెజిల్‌కు చెందిన ఇటాలియన్ నౌక అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. సుమారు రెండు వేల కార్లతో వెళ్తున్న నౌక.. మార్గం మధ్యలో కుప్పకూలిపోయింది. ఇందులో 37 పోర్చీ కార్లు ఉన్నట్లు ఓ అధికారి వెల్లడించారు. ఆడీ కార్లతో పాటు విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన కార్లు ఉన్నట్లు అధికారి తెలిపారు.

Follow us

| Edited By:

Updated on: Mar 22, 2019 | 11:25 AM