ఏపీలో సీసా సెగలుపై టీడీపీ-వైసీపీ బిగ్‌ఫైట్‌

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రజలంతా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తోంటో.. ఏపీలో మాత్రం అధికార, ప్రతిపక్షల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కేంద్రం ఇచ్చిన సడలింపులో  మద్యం కూడా ఉండటంతో.. ఈ మాటల వార్‌కు ఆజ్యం పోసినట్లైంది. కేంద్ర ఇచ్చిన సడలింపుతో.. లిక్కర్‌ సేల్స్ దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. ధరలు అమాంతం పెరిగినా.. మద్యం ప్రియులు మాత్రం కొనడానికి వెనుకడుగు వేయట్లేదు. ఫుల్‌ ఖుషీ ఖుషీగా కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో కూడా […]

ఏపీలో సీసా సెగలుపై టీడీపీ-వైసీపీ బిగ్‌ఫైట్‌
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 11:29 PM

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రజలంతా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తోంటో.. ఏపీలో మాత్రం అధికార, ప్రతిపక్షల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కేంద్రం ఇచ్చిన సడలింపులో  మద్యం కూడా ఉండటంతో.. ఈ మాటల వార్‌కు ఆజ్యం పోసినట్లైంది. కేంద్ర ఇచ్చిన సడలింపుతో.. లిక్కర్‌ సేల్స్ దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి. ధరలు అమాంతం పెరిగినా.. మద్యం ప్రియులు మాత్రం కొనడానికి వెనుకడుగు వేయట్లేదు. ఫుల్‌ ఖుషీ ఖుషీగా కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో కూడా సోమవారం నాడు లిక్కర్ షాపుల వద్ద భారీ క్యూలైన్లు కట్టారు. 40రోజుల తర్వాత తెరుచుకున్న షాపుల వద్ద.. ఉదయం నుంచే బారులు తీరారు జనాలు. ఇప్పటికే కరోనా ప్రభావంతో ఆర్ధికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నపలు రాష్ట్రాలు.. మద్యంపై భారీగా ధరలను పెంచేశాయి. అయితే ఈ క్రమంలో లిక్కర్‌ ధరలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ  క్రమంలో ఇదే అంశంపై టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్ రజినీకాంత్‌ ఆధ్వర్యంలో బిగ్‌ న్యూస్ బిగ్‌ డిబేట్‌ వేదికగా చర్చ కొనసాగింది. ఈ చర్చలో ఏపీ మంత్రి పేర్ని నానీ, టీడీపీ నేత మాజీ మంత్రి జవహర్‌తో పాటు.. బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఆ చర్చలో జరిగిన అంశాలను కింద ఉన్న వీడియోలో చూడండి.

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు