సమ్మర్‏లో విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాలు.. సినీ ఇండస్ట్రీ మళ్లీ కోలుకుంటుందా ? వివరాలు ఇలా ఉన్నాయి..

కరోనా వైరస్ ప్రభావంతో మూతపడిన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. గత కొన్ని రోజుల క్రితం 50 శాతం ఆక్యుపెన్సీతో

సమ్మర్‏లో విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాలు.. సినీ ఇండస్ట్రీ మళ్లీ కోలుకుంటుందా ? వివరాలు ఇలా ఉన్నాయి..
Follow us

|

Updated on: Jan 20, 2021 | 4:10 PM

కరోనా వైరస్ ప్రభావంతో మూతపడిన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. గత కొన్ని రోజుల క్రితం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో.. సంక్రాంతి కానుకగా కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇప్పటివరకు విడుదలైన సినిమాలకు విశేషస్పందన లభించింది. అంతేకాకుండా ఇప్పటికే ఏర్పడిన ఆర్థిక నష్టాన్ని కూడా కొంతవరకు అధిగమించేలా చేసింది. దీంతో మరికొన్ని సినిమాలు వేసవిలో విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉండడంతో.. దర్శక నిర్మాతలు కొంతవరకు ఆందోళన చెందాల్సి వస్తుంది. కారణం ఏంటీ అనుకుంటున్నారా ?

ఇప్పటివరకు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తుండగా.. సంక్రాంతి సీజన్లో విడుదలైన సినిమాలు అన్ని భారీ బడ్జె్ట్‏వి కాకపోవడంతో కొంతవవరకు నష్టాన్ని పూడ్చుకున్నారు. ఇక సమ్మర్లో చిన్న చిత్రాల సంగతి ఎలా ఉన్నా పెద్ద సినిమాల నిర్మాతలకు మాత్రం ఒకింత టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి సినిమాలు తెరకెక్కించిన.. ఈ 50 శాతం ఆక్యుపెన్సితో ఆ బడ్జెట్‏ను రాబట్టుకోవడం వారి ముందు ఉన్నా పెద్ద సవాల్. అంతేకాకుండా వేసవిలోనే భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా ఉండడంతో ఇది మరీ కష్టంగా మారింది. ఇక స్కూల్స్, కాలేజీలకు కూడా వేసవి సెలవులు లేవు. ఇప్పుడిప్పుడే స్కూల్స్ తెరుచుకోవడంతో.. సిలబస్ మిగిలిపోవడంతో పరీక్షలు ఆలస్యం కావచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇక ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు కూడా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. సంవత్సరం తర్వాత ఒకేసారి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో థియేటర్లకు ప్రేక్షకులు భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు ఎలాంటి స్పందన రానుందో చూడాలి మరి.

Also Read:

Pradeep Machiraju : ఎట్టకేలకు రిలీజ్ కాబోతున్న ప్రదీప్ సినిమా.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..

Dhanush : ‘జగమే తంత్రం’ నుంచి నో అప్డేట్.. స్టార్ హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు..

రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
పాక్‌కు ఐఎంఎఫ్ గుడ్ న్యూస్ ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు ఔరంగజేబు చేతిలో
పాక్‌కు ఐఎంఎఫ్ గుడ్ న్యూస్ ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు ఔరంగజేబు చేతిలో
ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.