నష్టాల ఊబిలో ఎయిర్‌టెల్!

టెలికం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి భారీ నష్టాలను మూటగట్టుకుంది. అంచనా వేసిన దానికంటే ఎక్కువగా నష్టపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.97.30 కోట్ల లాభాలను ఆర్జించిన సంస్థ తాజాగా రూ.2,866 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఇక, ఈ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ.1,469.40 కోట్ల అసాధారణ నష్టాన్ని మూటగట్టుకుంది. గతేడాది ఇదే సమయంలో రూ.362.10 అసాధారణ నష్టాన్ని చవిచూసింది. అయితే, అదే సమయంలో ఎయిర్‌టెల్ ఆదాయం 4.59 శాతం పెరిగి […]

నష్టాల ఊబిలో ఎయిర్‌టెల్!
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 9:44 PM

టెలికం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి భారీ నష్టాలను మూటగట్టుకుంది. అంచనా వేసిన దానికంటే ఎక్కువగా నష్టపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.97.30 కోట్ల లాభాలను ఆర్జించిన సంస్థ తాజాగా రూ.2,866 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఇక, ఈ త్రైమాసికంలో ఎయిర్‌టెల్ రూ.1,469.40 కోట్ల అసాధారణ నష్టాన్ని మూటగట్టుకుంది. గతేడాది ఇదే సమయంలో రూ.362.10 అసాధారణ నష్టాన్ని చవిచూసింది.

అయితే, అదే సమయంలో ఎయిర్‌టెల్ ఆదాయం 4.59 శాతం పెరిగి రూ.20,812.50 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇది రూ.19,898 కోట్లుగా ఉంది. జూన్30 నాటికి భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య 40.37 కోట్లు కాగా, గతేడాది ఇదే సమయంలో 45.66 కోట్ల మంది ఖాతాదారులున్నారు. జూన్ మాసాంతానికి 10.9 మంది ఖాతాదారులను కోల్పోయింది. అయితే, ఏకీకృత ఈబీఐటీడీఏ(వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయం) 24.20 శాతం పెరిగి రూ.8492.60 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఏకీకృత ఈబీఐటీడీఏ రూ.6,837 కోట్లుగా ఉంది.

భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..