శ్రీరామ పట్టాభిషేకం చూతము రారండి

శ్రీరామ నవమి బ్రహోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు అడుగడుగునా దేవదేవుడికి నీరాజనాలు పలికారు. శ్రీరామ నామాలను పఠిస్తూ కల్యాణాన్ని వీక్షించి తరించారు. ఆదివారం మిథిలా మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిజిత్‌ లగ్నంలో తిరు కళ్యాణం నిర్వహించారు. నవమి రోజు కళ్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించడం అనవాయితీ. […]

శ్రీరామ పట్టాభిషేకం చూతము రారండి
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2019 | 11:11 AM

శ్రీరామ నవమి బ్రహోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు అడుగడుగునా దేవదేవుడికి నీరాజనాలు పలికారు. శ్రీరామ నామాలను పఠిస్తూ కల్యాణాన్ని వీక్షించి తరించారు. ఆదివారం మిథిలా మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అభిజిత్‌ లగ్నంలో తిరు కళ్యాణం నిర్వహించారు. నవమి రోజు కళ్యాణం, ఆ మర్నాడు అంటే దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం జరిపించడం అనవాయితీ. చైత్రశుద్ధ దశమిని ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ రోజున మిథిలా స్టేడియంలో శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. పట్టాభిషేక మహోత్సవం కేవలం శ్రీరామునికి మాత్రమే జరిపిస్తారు. అనంతరం ఆయన మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి గవర్నర్ నరసింహన్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన