భద్రాచలంలో వైభవంగా దేవీ శర్నవరాత్రి ఉత్సవాలు

Bhadrachalam devi sharanavaratri : భద్రాద్రిలో దేవీ శర్నవరాత్రి ఉత్సవాలు వైభవంగ సాగుతున్నాయి. సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ‘దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల’ సందర్భంగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారు మంగళవారం ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రామాలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన జరిపారు వేదపండితులు. అరణ్యకాండ పారాయణ హవనం చేసి, ధనలక్ష్మీ అలంకరణ ప్రాశస్థ్యాన్ని వివరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘ధాన్య లక్ష్మీ’ అలంకారంలో దర్శనం […]

  • Sanjay Kasula
  • Publish Date - 1:09 am, Wed, 21 October 20

Bhadrachalam devi sharanavaratri : భద్రాద్రిలో దేవీ శర్నవరాత్రి ఉత్సవాలు వైభవంగ సాగుతున్నాయి. సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ‘దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల’ సందర్భంగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారు మంగళవారం ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రామాలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన జరిపారు వేదపండితులు. అరణ్యకాండ పారాయణ హవనం చేసి, ధనలక్ష్మీ అలంకరణ ప్రాశస్థ్యాన్ని వివరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘ధాన్య లక్ష్మీ’ అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. కోవిడ్ ఆంక్షలను పాటిస్తూ… భక్తులకు అన్ని వసతులను కల్పిస్