అభ్యర్థులకు మించి టెన్షన్ పడుతోన్న బెట్టింగ్ బ్యాచ్లు
మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థుల్లో ఇప్పటికే టెన్షన్ మొదలైంది. ప్రజలు కూడా ఉత్కంఠతో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అభ్యర్థుల కంటే..ప్రజల కంటే ఫలితాల కోసం మరో బ్యాచ్ తెగ హైరానా పడిపోతుందట. కంటి మీద కునుకు కూడా లేకుండా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు ఎవరో తెలుసా…బెట్టింగ్ బ్యాచ్.