New Year 2021: న్యూఇయర్ కోసం అదిరిపోయే గిఫ్ట్ ఐడియాలు.. మీ సన్నిహితులను సర్‏ఫ్రైజ్ చేయండిలా..

2020 ఈ రోజుతో ముగిసిపోతోంది. ఇప్పటికే ఈ సంవత్సరం చాలా మందికి విషాదాన్ని నింపింది. మరికొంత మందికి ఆనందాన్ని నింపింది. వచ్చే ఏడాది 2021 ఎలా ఉండబోతుందనేది

New Year 2021: న్యూఇయర్ కోసం అదిరిపోయే గిఫ్ట్ ఐడియాలు.. మీ సన్నిహితులను సర్‏ఫ్రైజ్ చేయండిలా..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 31, 2020 | 3:19 PM

2020 ఈ రోజుతో ముగిసిపోతోంది. ఇప్పటికే ఈ సంవత్సరం చాలా మందికి విషాదాన్ని నింపింది. మరికొంత మందికి ఆనందాన్ని నింపింది. వచ్చే ఏడాది 2021 ఎలా ఉండబోతుందనేది ఎవరికి తెలియదు. కానీ మనం చేయగలిగేది ఒక్కటే అందరం బాగుండాలి అని కోరుకోవడం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలను మీ సన్నిహితులకు చెప్పండి. వారికోసం మంచి గిఫ్ట్ తయారు చేసి ఇవ్వండి. అయితే సులభంగా అదిరిపోయే గిప్ట్‏లు తయారు చేయడం ఏలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది మొదలైన కరోనా మహమ్మారి బెడద ఇంకా తగ్గనేలేదు. కొవిడ్ నియంత్రణ కోసం మనం జాగ్రత్తలు పాటిస్తున్నాం. మీతో పాటు మీ సన్నిహితులు, బంధువులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. అయితే ఈసారి న్యూ ఇయర్ కానుకగా సానిటైజర్స్, వైప్స్, సానిటైజింగ్ టూల్స్, సర్ఫేస్ డిసైన్ఫెక్టన్ట్ గిఫ్ట్స్ గా ఇవ్వండి.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీ షాప్ వెతికి ఆకర్శణియమైన గిఫ్ట్ కార్డ్స్ కొనడం చాలా ప్రమాదకరం. కాబట్టి మీరే స్వయంగా మీ సన్నిహితుల కోసం గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయండి. మీ స్నేహితులకు మీరు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే దానిని ఒక కలర్ షీట్ మీద రాసి దానిని చిన్న స్టార్స్ మరియు చమ్మిలతో అలంకరించి వారికి ఇవ్వండి. అంతేకాకుండా ఒక చిన్న పూల కుండీలను కానుకగా ఇవ్వండి. ఇవే కాకుండా మీ స్నేహితులకు, బంధువులకు మంచి పుస్తకాన్ని ఇచ్చి న్యూఇయర్ విషెస్ తెలపండి. 2021 సంవత్సరం మీకు కావాల్సిన వారు సంతోషంగా గడపడానికి వారికి అలాగే వారు చేయాలనుకుంటున్న పని నెరవేరడానికి లాఫింగ్ బుద్దా లేదా మరేదైనా గుడ్ లక్ ప్రోడక్ట్స్‏ను కానుకగా ఇవ్వండి.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..