Bernie Sanders Meme: వైరల్‌గా మారుతోన్న ‘బెర్నీ సాండర్స్‌ మీమ్‌ ఫెస్ట్‌’… అసలు ఈ మీమ్‌ వెనక ఉన్న కథేంటో తెలుసా.?

Bernie Sanders Meme Fest Goes Viral: హాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ ఫొటో హల్చల్‌ చేస్తోంది. ఒళ్లంతా కవర్‌ అయ్యేలా జర్కిన్‌, చేతులకు గ్లౌజ్‌లు ధరించి, నోటికి మాస్క్‌ వేసుకొని..

Bernie Sanders Meme: వైరల్‌గా మారుతోన్న 'బెర్నీ సాండర్స్‌ మీమ్‌ ఫెస్ట్‌'... అసలు ఈ మీమ్‌ వెనక ఉన్న కథేంటో తెలుసా.?
Follow us

|

Updated on: Jan 24, 2021 | 5:32 PM

Bernie Sanders Meme Fest Goes Viral: హాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ ఫొటో హల్చల్‌ చేస్తోంది. ఒళ్లంతా కవర్‌ అయ్యేలా జర్కిన్‌, చేతులకు గ్లౌజ్‌లు ధరించి, నోటికి మాస్క్‌ వేసుకొని.. కాళుపై కాలు వేసుకుకొని కూర్చున్న ఓ పెద్దయాన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ మారింది. అయితే ఈ ఫొటోను సాధారణంగా పోస్ట్ చేయకుండా.. ఇతర ఫొటోల్లో మీమ్స్‌లాగా పెడుతున్నారు. హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ తారల వరకు ఇలాంటి ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. అంతేకాదు దీనికి.. ‘బెర్నీ సాండర్స్‌ మీమ్‌ ఫెస్ట్‌’ అనే పేరు కూడా ఖరారు చేశారు. ఇంతకీ ఈ బెర్నీ సాండర్స్‌ ఎవరనేగా మీ సందేహం. ఈయన అమెరికాకు చెందిన ఓ సెనిటర్‌. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకరణ కార్యక్రమానికి హాజరనైనప్పుడు బెర్నీ సాండర్స్‌.. ఇలా కుర్చిపై కూర్చుకున్నారు. బెర్నీ కూర్చున్న తీరు, ఆయన జర్కిన్‌ ధరించిన తీరుతో ఫొటో వైరల్‌గా మారింది. తమ వ్యక్తిగత ఫొటోలతో పాటు, సినిమాల్లోని కొన్ని సన్నివేశాల్లో బెర్నీ సాండర్స్‌ ఫొటోను జతచేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్‌ ఫెస్ట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. మరి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా పోస్ట్‌ చేస్తున్న బెర్నీ సాండర్స్‌ మీమ్‌ ఫెస్ట్‌కు సంబంధించిన కొన్ని ఫన్నీ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి…

ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోన్న ఫొటోలు ఇవే..

View this post on Instagram

A post shared by Gajraj Rao (@gajrajrao)

Also Read: Amala Paul Web Series: త్వరలో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు అమలాపాల్.. ఎనిమిది ఎపిసోడ్స్‌తో థ్రిల్లర్ స్టోరీ..

మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకుంటున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!