బెంగాల్ లో 23 వేల మార్క్ దాటిన కరోనా

పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 861 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 23వేలకు చేరువైంది.

బెంగాల్ లో 23 వేల మార్క్ దాటిన కరోనా
Follow us

|

Updated on: Jul 06, 2020 | 9:29 PM

ఇంతకాలం తక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా కరోనా విజృంభిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 861 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 23వేలకు చేరువైంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22 మంది మరణించారు. దీంతో మొత్తం మరిణించిన వారి సంఖ్య 779కి చేరింది, ఇక సోమవారం 524 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,987కి చేరింది. ప్రస్తుతం 6,973మంది కరోనా బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా 15,235మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు