బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కి కోవిడ్ పాజిటివ్

పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కి కోవిడ్ పాజిటివ్ సోకింది. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి కోల్ కతా లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. స్పల్ప జ్వరంతో ఆయన బాధపడుతున్నారని, .. ఆక్సిజన్ స్థాయి బాగానే ఉందని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్లు తెలిపారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. బెంగాల్ లో నిన్న ఒక్కరోజే కొత్తగా 3,771 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,13,188 కి చేరింది.   […]

బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కి కోవిడ్ పాజిటివ్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 17, 2020 | 12:33 PM

పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కి కోవిడ్ పాజిటివ్ సోకింది. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి కోల్ కతా లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. స్పల్ప జ్వరంతో ఆయన బాధపడుతున్నారని, .. ఆక్సిజన్ స్థాయి బాగానే ఉందని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్లు తెలిపారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. బెంగాల్ లో నిన్న ఒక్కరోజే కొత్తగా 3,771 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,13,188 కి చేరింది.

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..