రైతు చట్టాలకు మేమూ వ్యతిరేకం, తీర్మానాన్ని ఆమోదించిన బెంగాల్ అసెంబ్లీ, బీజేపీ నిరసన

కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద చట్టాలను వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది.

రైతు చట్టాలకు మేమూ వ్యతిరేకం, తీర్మానాన్ని ఆమోదించిన బెంగాల్ అసెంబ్లీ, బీజేపీ నిరసన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 28, 2021 | 5:32 PM

కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద చట్టాలను వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. ఈ చర్య తీసుకున్న  నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆరోదయింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతున్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు రభసకు  దిగారు. నినాదాలు చేస్తూ తమ నేత మనోజ్ టిగ్గా ఆధ్వర్యంలో వారు వెల్ లోకి దూసుకుపోయారు. ఆ తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ చట్టాలురైతులకు వ్యతిరేకమైనవని, కార్పొరేట్లకు అనుకూలమని అంటూ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పార్థా ఛటర్జీ దీన్ని ప్రవేశపెట్టారు. కాగా లెఫ్ట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో తీర్మానం సభ ఆమోదం పొందింది.

కేంద్రం బలప్రయోగంతో ఈ చట్టాలను తెచ్చిందని సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా ఆరోపించారు. రైతులను దేశ ద్రోహులుగా అభివర్ణించడాన్ని తాము సహించబోమన్నారు. పంజాబ్,  చత్తీస్ గఢ్,   రాజస్తాన్, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీలు ఇదివరకే ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలను ఆమోదించాయి. Read More:#AmitShah : దక్షిణాదిపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. అమిత్ షాకు తమిళుల ఘన స్వాగతం.. Read More:భాగ్యనగర్‌ బస్తీల్లో ప్రచార జోరు.. కారుకు ధీటుగా కమలనాథుల రోడ్ షోలు.. రంగంలోకి బీజేపీ అగ్రనేత అమిత్ షా..!

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.