‘రాక్షసుడు’ ఫస్ట్ లుక్ విడుదల

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రాక్షసుడు’.  ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రాక్షసన్’ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు , హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మిస్తున్నారు.

'రాక్షసుడు' ఫస్ట్ లుక్ విడుదల
Follow us

|

Updated on: Apr 06, 2019 | 7:19 PM