Alludu Adhurs’ Success Meet: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ‘అల్లుడు అదుర్స్‌’ సక్సెస్‌ మీట్- LIVE

Alludu Adhurs' Success Meet: వరుస అపజయాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో రాక్షసుడు సినిమాతో కెరీర్‌లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు ...

Alludu Adhurs' Success Meet: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన 'అల్లుడు అదుర్స్‌' సక్సెస్‌ మీట్- LIVE
Follow us

|

Updated on: Jan 16, 2021 | 8:43 PM

Alludu Adhurs’ Success Meet: వరుస అపజయాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో రాక్షసుడు సినిమాతో కెరీర్‌లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొడ సాయి శ్రీనివాస్‌. రాక్షసుడు సినిమా ఫలితంగా ప్రస్తుతం ఎనర్జీటిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదుర్స్‌’ అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అల్లుడిని ప్రేక్షకులు సరైన రీతిలో ఆదరించారు. అల్లుడు పాత్ర తెలుగు సినిమాకు మంచి కమర్షియల్‌ ఎలిమెంట్‌. సంక్రాంతి అత్తారింటికి కొత్త అల్లుళ్లు వచ్చినట్లే ఈ సినీ సంక్రాంతికి థియేటర్లకు వచ్చింది ‘అల్లుడు అదుర్స్‌’ మూవీ. ఈ మూవీ నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సక్సెస్‌ మీట్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో పాటు నభా నటేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, సోను సూద్‌, ప్రకాశ్‌ రాజ్‌, వెన్నెల కిశోర్‌, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్‌రెడ్డి, బ్రహ్మజీల నటన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.

‘అల్లుడు అదుర్స్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (LIVE)

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.