‘తేనేటీగలు’ లేకపోతే మనుగడ కష్టం.. కారణం తెలిస్తే షాక్..!!

ఏంటీ షాక్‌ అయ్యారా..! తేనేటీగలు లేకపోతే.. మనుషుల మనుగడ కష్టమవుతుందా..? అవునా అంటే నిజమేనని అంటున్నారు జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్ర్తవేత్తలు. జీవ జాతుల్లో అంత్యంత ముఖ్యమైన విలువైన జీవి ఏదంటే.. ‘తేనెటీగ’ అని లండన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ తేనెటీగల విషయం ఎందుకొచ్చిందంటే.. తేనెటీగలపై తాజాగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నారు. ప్రస్తుతం.. తేనెటీగలు ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికిని కోల్పోయే ప్రమాదమొచ్చిందట. ఇటీవలే శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ప్రకారం […]

'తేనేటీగలు' లేకపోతే మనుగడ కష్టం.. కారణం తెలిస్తే షాక్..!!
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 5:51 PM

ఏంటీ షాక్‌ అయ్యారా..! తేనేటీగలు లేకపోతే.. మనుషుల మనుగడ కష్టమవుతుందా..? అవునా అంటే నిజమేనని అంటున్నారు జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్ర్తవేత్తలు. జీవ జాతుల్లో అంత్యంత ముఖ్యమైన విలువైన జీవి ఏదంటే.. ‘తేనెటీగ’ అని లండన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఈ తేనెటీగల విషయం ఎందుకొచ్చిందంటే.. తేనెటీగలపై తాజాగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నారు.

ప్రస్తుతం.. తేనెటీగలు ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికిని కోల్పోయే ప్రమాదమొచ్చిందట. ఇటీవలే శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ప్రకారం 90 శాతం తేనెటీగలు అంతరించిపోయినట్టు వెల్లడించారు. పురుగుమందుల వాడకం, చెట్ల నరికివేతతో వాటికి అనుగుణంగా గూళ్లు కట్టుకునేందుకు స్థావరాలు లేక, అలాగే.. వాతావరణంలో వస్తోన్న మార్పులకనుగుణంగా కూడా తేనెటీగలు వాటి ఉనికిని కోల్పోతున్నట్టు చెప్పారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తేనెటీగలు మొత్తానికి అంతరించిపోతే.. ఆ తర్వాత మనుషులు.. కేవలం జీవించేది నాలుగేళ్లేనని.. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అధ్యయనాల్లో తేలింది. దీన్ని బట్టి మానవ మనుగడకు.. తేనెటీగల మనుగడకు చాలా కష్టమవుతుందని అర్థమవుతోంది. అలాగే.. మానవాళికి.. రోగాలు వ్యాప్తి చేయని ఏకైక జీవి కూడా.. తేనెటీగనే. వాటి.. తేనె తుట్టిలను కదిలిస్తే.. తప్పించి.. అవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు.

కాగా.. వాతావరణ కాలుష్యం, టెక్నాలజీ పెరిగిపోవడం.. కూడా ఒక కారణంగా.. శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ల వినియోగం వల్ల.. ఇప్పటికే చాలా జీవ జాతులు అంతరించిపోయాయి. ఇప్పటికే.. సెల్‌ఫోన్స్ సిగ్నల్స్ తరంగాల ద్వారా.. పిచ్చుకలు అంతరించిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో.. వాటి శబ్దం కూడా వినిపించడంలేదు. రోబో 2.0 సినిమాలో చూపించినట్టు.. ఒక రకంగా.. ఇది కూడా వాటికి హానికరమైన చర్యనే. అయితే.. తేనెటీగల ఉనికిని కాపాడుకునేందుకు.. చెట్ల నరికివేతను తగ్గించి, గ్రీనరీని పెంచి.. సహజమైన పద్దతుల ద్వారా వ్యవసాయాన్ని పండిస్తే.. తేనెటీగలను కాస్త కాపాడుకోవచ్చని.. లండన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సో.. తేనెటీగలను.. బ్రతికించి.. మనమూ జీవిద్దాం.

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!
ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!
ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!
ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!