BCCI Shock to Yuvi: యువరాజ్ సింగ్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. వాటిల్లో ఆడటం వల్లే నిరాకరించిందా..?

టీమిండియా మాజీ డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. రిటైర్మెంట్ అనంతరం.. మళ్లీ క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనుకున్న..

BCCI Shock to Yuvi: యువరాజ్ సింగ్‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. వాటిల్లో ఆడటం వల్లే నిరాకరించిందా..?
Follow us

|

Updated on: Dec 30, 2020 | 8:03 AM

BCCI Shock to Yuvi: టీమిండియా మాజీ డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. రిటైర్మెంట్ అనంతరం.. మళ్లీ క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనుకున్న యూవీ కలలకు కళ్లెం వేసింది. దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన సమ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ త్వరలో జరగనుంది. ఈ టోర్నీ ద్వారా యువరాజ్ క్రికెట్‌లో పునరాగమని చేయాలని భావించాడు. అయితే బీసీసీఐ అందుకు నో చెప్పింది. బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీల్లో ఆడేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. అయితే బీసీసీఐ నో చెప్పడానికి పెద్ద కారణమే ఉందట. గత సంవత్సరం జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ గుడ్‌పై చెప్పిన విషయం తెలిసిందే. అయితే రిటైర్మెంట్ తరువాత యూవీ గ్లోబల్ టీ20 కెనా, టీ10 లీగ్‌లలో యూవీ ఆడాడు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం విదేశీ లీగ్‌లలో ఆడిన ఏ భారత క్రికెటర్ అయినా.. దేశాళీల్లో ఆడేందుకు అనర్హులు. ఈ కారణంగానే యువరాజ్ రీఎంట్రీకి బీసీసీఐ రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also read:

Cricket: స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఫర్ ది డికేడ్ అవార్డు ధోనికి ఎందుకు దక్కిందో తెలుసా..?

india vs australia: రెండు టెస్టుల్లో రెండు రనౌట్లు… కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన భారత కెప్టెన్లు…

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు