టీమిండియాపై క్వీన్స్​ల్యాండ్ ఆరోగ్య మంత్రి అనుచిత వ్యాఖ్యలు… రాస్ బేట్స్​పై బీసీసీఐ ఆగ్రహం

టీమిండియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్వీన్స్​ల్యాండ్ ఆరోగ్య మంత్రి రాస్ బేట్స్​పై బీసీసీఐ ఆగ్రహంగా వ్యక్తం చేసింది.  భారత జట్టు నిబంధనలను..

టీమిండియాపై క్వీన్స్​ల్యాండ్ ఆరోగ్య మంత్రి అనుచిత వ్యాఖ్యలు... రాస్ బేట్స్​పై బీసీసీఐ ఆగ్రహం
Follow us

|

Updated on: Jan 05, 2021 | 2:56 AM

Queensland Minister  : టీమిండియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్వీన్స్​ల్యాండ్ ఆరోగ్య మంత్రి రాస్ బేట్స్​పై బీసీసీఐ ఆగ్రహంగా వ్యక్తం చేసింది.  భారత జట్టు నిబంధనలను పాటించదనే తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బోర్డు భావిస్తోంది. ఆమె వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్న బీసీసీఐ సిరీసును మూడు టెస్టులకే పరిమితం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. సిడ్నీలో టెస్టు ముగియగానే మిగిలిన సిరీసును రద్దు చేసుకోవడంపై బీసీసీఐ సమాలోచనలు జరుపుతోందని తెలుస్తోంది .

క్వీన్స్‌లాండ్‌లో ఉన్న కఠిన వైరస్‌ నిబంధనలు పాటించకపోతే భారత జట్టు అక్కడికి రాకూడదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాస్‌ బేట్స్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో నాలుగో టెస్టు ఆడేందుకు రానున్న భారత జట్టు కోసం క్వారంటైన్‌ నిబంధనలను సులభతరం చేసే అవకాశముందా.. అని మీడియా ప్రతినిధులు అడిగిన   అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా స్పందిచారు. ఒకవేళ భారత జట్టు ఆ నిబంధనలను పాటిస్తూ క్రికెట్‌ ఆడలేకపోతే.. ఇక్కడికి రావొద్దని పేర్కొంది.

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ