ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టు ఖరారు

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో చోటు సంపాదించుకోగా, దినేశ్ కార్తీక్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఇటీవల న్యూజిలాండ్ టూర్‌లో ఆడిన రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్‌లకు కూడా […]

ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టు ఖరారు
Follow us

|

Updated on: Feb 15, 2019 | 7:21 PM

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న వన్డే, టీ20 సిరీస్‌లకు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో చోటు సంపాదించుకోగా, దినేశ్ కార్తీక్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే కావడం గమనార్హం.
ఇటీవల న్యూజిలాండ్ టూర్‌లో ఆడిన రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్‌లకు కూడా జట్టులో చోటు లభించలేదు. తొలి రెండు వన్డేలకు పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతి ఇచ్చారు.
తొలి రెండు వన్డేలకు భారత జట్టు ఇదే..
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, సిద్ధార్థ్ కౌల్, కేఎల్ రాహుల్.
మిగతా మూడు వన్డేలకు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, విజయ్ శంకర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్
ఆసీస్‌తో టీ20లో తలపడే భారత జట్టు నుంచి భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతి ఇవ్వగా ఖలీల్ అహ్మద్, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్‌పై వేటు వేసింది. ఇక పంజాబ్‌కు చెందిన ముంబై ఇండియన్స్ లెగ్‌స్పిన్నర్ మయాంక్ మార్కండే బీసీసీఐ నుంచి తొలి పిలుపు అందుకున్నాడు.
టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్, మయాంక్ మార్కండే.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..