Rashid Khan : అద్భుతమైన క్యాచ్ అందుకున్న రషీద్‌ఖాన్..క్రికెట్ అభిమానులు ఫిదా..సూపర్ అంటూ కామెంట్స్

అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ తాజాగా పట్టిన ఓ క్యాచ్‌కు‌ క్రికెట్‌ ప్రేమికులు ఫిదా అయ్యారు. బౌండరీ లైన్‌ వద్ద అతడు ప్రదర్శించిన బ్యాలెన్సింగ్‌ తీరు ఆటపై అంకిత భావాన్ని తెలియజేసింది.

Rashid Khan : అద్భుతమైన క్యాచ్ అందుకున్న రషీద్‌ఖాన్..క్రికెట్ అభిమానులు ఫిదా..సూపర్ అంటూ కామెంట్స్
Follow us

|

Updated on: Dec 14, 2020 | 10:09 PM

Rashid Khan  Catch: అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ తాజాగా పట్టిన ఓ క్యాచ్‌కు‌ క్రికెట్‌ ప్రేమికులు ఫిదా అయ్యారు. బౌండరీ లైన్‌ వద్ద అతడు ప్రదర్శించిన బ్యాలెన్సింగ్‌ తీరు ఆటపై అంకిత భావాన్ని తెలియజేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.  బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న రషీద్‌ఖాన్‌.. బంతి సిక్సర్‌గా మారే క్రమంలో అద్భుతమైన రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. అది కూడా వెనక్కి పరుగెడుతూ క్యాచ్‌ పట్టడంతో తన శరీరం అదుపు తప్పింది. అలాంటి స్థితిలో ఒక్క కాలితోనే బౌండరీ లైన్‌కు ఇంచ్‌ దూరంలో పలుమార్లు పట్టు కోల్పోయాడు. అయినా చివరికి బంతిని గాల్లోకి వదిలేసి బౌండరీ దాటి మళ్లీ తిరిగొచ్చి దాన్ని పట్టుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు రషీద్‌ఖాన్‌ ఫీల్డింగ్‌ను మెచ్చుకుంటున్నారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక బిగ్‌బాష్‌ లీగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలోనే అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, హోబార్ట్‌ హరీకేన్స్‌ తలపడ్డాయి. అడిలైడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రషీద్‌.. హోబార్ట్‌ టీమ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా 16వ ఓవర్‌లో లాంగ్‌ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. అదే సమయంలో హోబార్ట్‌ బ్యాట్స్‌మన్‌ 25 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా ఐదో బంతికి భారీ షాట్‌ ఆడాడు. అది లాంగ్‌ఆన్‌ దిశగా సిక్సర్‌ వెళ్లే క్రమంలో రషీద్‌ బౌండరీ వద్ద అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు.

Also Read :

డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్

ఆఫీసులు, స్కూళ్లలో వ్యాక్సిన్ సెంటర్లు..పూర్తి విధానం ఇదే..రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్

ఆ విషయంలో హర్టయ్యాడు..పెళ్లి అయిన వెంటనే వధువును కల్యాణమండపంలో వదిలేసి వెళ్లిపోయాడు

Video: ధావన్‌ని చూడగానే మైమరిచిన రోహిత్.. అదిరిపోయే స్టెప్పులు

పడి లేచిన కెరటానికి టీ20 ప్రపంచకప్‌లో బెర్త్ కన్ఫామా..

నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే

మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!

ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్

వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..

LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా