గ్రేటర్‌ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి తలసారి శ్రీనివాస్‌ యాదవ్‌ నగరంలోని బన్సీలాల్‌పేటలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆడపడుచులకు మంత్రి బతుకమ్మ కానుకలను అందజేశరాఉ. ఇష్టమైన చీరలను అందుకున్నమహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

గ్రేటర్‌ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ
Follow us

|

Updated on: Sep 24, 2019 | 4:55 PM