మీరు చేస్తున్న పోరాటానికి గర్వపడుతున్నా.. : ఒబామా ట్వీట్

Barack Obama Shares op-ed Criticizing President Trump Racist Remark, మీరు చేస్తున్న పోరాటానికి గర్వపడుతున్నా.. : ఒబామా ట్వీట్

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా.. తొలిసారి ట్రంప్ పాలనపై స్పందించారు. ఇటీవల నలుగురు మహిళలపై ఆయన చేసిన జాత్యహంకార వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ రాసిన ఓ కథనానికి పరోక్షంగా మద్దతు పలికారు. 148 మంది ఒబామా పాలకవర్గ సభ్యులు.. వాషింగ్టన్ పోస్ట్‌లో ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ కథనం ప్రచురించారు. దీనిపై స్పందించిన ఒబామా.. అమెరికా సంక్షేమం కోసం వారు చేస్తున్న పోరాటం గర్వపడేలా ఉందంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *