రోడ్డెక్కిన నగరవాసులు.. ఒమెగా ఆస్పత్రి వద్ద ఆందోళన

హైదరాబాద్ నగరవాసులు రోడ్డెక్కారు. బంజారాహిల్స్‌లో రోడ్ నెంబర్ 12లో ఉన్న ఒమెగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో నుంచి వ్యర్థపదార్థాలు వెలువడుతున్నాయంటూ.. కాలనీవాసులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ నుంచి వెలువడుతున్న బయో మెడికల్ వేస్టేజీ వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామంటూ రాస్తారోకో చేశారు. దాంతో ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కాలనీ వాసులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2019 | 2:46 PM

హైదరాబాద్ నగరవాసులు రోడ్డెక్కారు. బంజారాహిల్స్‌లో రోడ్ నెంబర్ 12లో ఉన్న ఒమెగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో నుంచి వ్యర్థపదార్థాలు వెలువడుతున్నాయంటూ.. కాలనీవాసులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ నుంచి వెలువడుతున్న బయో మెడికల్ వేస్టేజీ వల్ల తాము ఇబ్బందులకు గురవుతున్నామంటూ రాస్తారోకో చేశారు. దాంతో ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. కాలనీ వాసులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..