కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై కేసు నమోదు..!

హైదరాబాద్: కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన తనిఖీల్లో విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించిన నగదు దొరికిన సంగతి తెలిసిందే. ఈ కేసు తాలూకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులను కొండా గదిలో బంధించి చిత్రహింసలకు గురించి చేశారని ఖాకీలు ఆరోపిస్తున్నారు. అక్కడికి వెళ్లిన పోలీసుల ఇచ్చిన ఫిర్యాదుతో కొండాపై ఐపీసీ 332, 342, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 17, 2019 | 2:08 PM

హైదరాబాద్: కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన తనిఖీల్లో విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించిన నగదు దొరికిన సంగతి తెలిసిందే. ఈ కేసు తాలూకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసులను కొండా గదిలో బంధించి చిత్రహింసలకు గురించి చేశారని ఖాకీలు ఆరోపిస్తున్నారు. అక్కడికి వెళ్లిన పోలీసుల ఇచ్చిన ఫిర్యాదుతో కొండాపై ఐపీసీ 332, 342, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!

కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!