సీఏఏకి వ్యతిరేకంగా బంగ్లా విద్యార్ధిని పోస్టులు.. దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆర్డర్స్..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టం వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ కొందరు ముస్లింలు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌కు సంబంధించిన ఓ విధ్యార్ధినిని.. సీఏఏకి వ్యతిరేకంగా పోస్టింగ్స్ చేసింది.

సీఏఏకి వ్యతిరేకంగా బంగ్లా విద్యార్ధిని పోస్టులు.. దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆర్డర్స్..
Follow us

|

Updated on: Feb 29, 2020 | 6:45 AM

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టం వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ కొందరు ముస్లింలు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌కు సంబంధించిన ఓ విధ్యార్ధినిని.. సీఏఏకి వ్యతిరేకంగా పోస్టింగ్స్ చేసింది. అయితే చదువుకునేందుకు మన దేశం వచ్చి.. మనదేశ చట్టాలను వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టడం దుమారం రేపింది. సదరు యవతి వెస్ట్ బెంగాల్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను పరిశీలించిన యువతి.. రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో.. డిసెంబర్‌లో సీఏఏను వ్యతిరేకిస్తూ సోషల్‌ మీడియాలో పలు పోస్టులు చేసింది. అయితే ఇది గ్రహించిన అక్కడి విద్యార్ధులు బంగ్లా విద్యార్ధినిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని భారత విదేశాంగ శాఖకు తెలిసేలా చేశారు. దీంతో సదరు యువతిని దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు