వరల్డ్ కప్ 2019: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అప్గాన్

సౌథాంప్టన్‌: వరల్డ్ కప్‌లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. పసికూనలనుకున్న అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్‌ ఇప్పుడు మంచి దూకుడు మీదున్నాయి. టాప్ జట్లకు షాక్‌లు ఇస్తూ..తమని లైట్ తీసుకోవద్దంటూ సంకేతాలు పంపుతున్నాయి. కాగా ఈ రెండు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ మొదలు కానుంది. ఇందులో భాగంగా అఫ్గాన్ జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్‌ అవకాశాలు కోల్పోయిన  అఫ్గాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు బలమైన బ్యాటింగ్, […]

వరల్డ్ కప్ 2019: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న అప్గాన్
Follow us

|

Updated on: Jun 24, 2019 | 3:05 PM

సౌథాంప్టన్‌: వరల్డ్ కప్‌లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. పసికూనలనుకున్న అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్‌ ఇప్పుడు మంచి దూకుడు మీదున్నాయి. టాప్ జట్లకు షాక్‌లు ఇస్తూ..తమని లైట్ తీసుకోవద్దంటూ సంకేతాలు పంపుతున్నాయి. కాగా ఈ రెండు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ మొదలు కానుంది. ఇందులో భాగంగా అఫ్గాన్ జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్‌ అవకాశాలు కోల్పోయిన  అఫ్గాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌ లైనప్‌తో జోరు మీదున్న బంగ్లా సెమీస్‌ బెర్తుకోసం ప్రయత్నిస్తోంది. సౌథాంప్టన్‌లో వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!