వరల్డ్‌కప్ 2019: భారత్‌తో బంగ్లాదేశ్ ఢీ

ఎడ్జ్‌బాస్టన్: ప్రపంచ‌కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కీలకమైన మ్యాచ్ జరగనుంది. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు మూడుసార్లు తలబడగా.. రెండింట్లో భారత్.. ఒక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచింది. ఇక ఈ ప్రపంచకప్ విషయానికి వస్తే 11 పాయింట్లతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాలని చూస్తోంది. అటు బంగ్లాదేశ్‌కు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ పోరులో తప్పక విజయం సాధించాలి. ఈ నేపథ్యంలో భారత్, […]

వరల్డ్‌కప్ 2019: భారత్‌తో బంగ్లాదేశ్ ఢీ
Follow us

|

Updated on: Jul 02, 2019 | 3:32 AM

ఎడ్జ్‌బాస్టన్: ప్రపంచ‌కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కీలకమైన మ్యాచ్ జరగనుంది. వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు మూడుసార్లు తలబడగా.. రెండింట్లో భారత్.. ఒక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచింది. ఇక ఈ ప్రపంచకప్ విషయానికి వస్తే 11 పాయింట్లతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాలని చూస్తోంది. అటు బంగ్లాదేశ్‌కు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ పోరులో తప్పక విజయం సాధించాలి. ఈ నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బిగ్ ఫైట్ ఖాయంలా కనిపిస్తోంది.