కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేష్

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించిన బండ్ల.. భగవంతునికి ధన్యవాదాలు అని తెలిపారు.

కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేష్
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 6:44 PM

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించిన బండ్ల.. భగవంతునికి ధన్యవాదాలు అని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రైవేట్‌ డయోగ్నోస్టిక్స్‌లో ‌చేయించుకున్న కరోనా నిర్దారణ పరీక్షలకు సంబంధించిన సర్టిఫికేట్‌ను కూడా ఆయన అభిమానులతో షేర్ చేసుకున్నారు. కాగా ఇటీవల ఓ సెలూన్‌కి వెళ్లిన బండ్ల గణేష్‌కి అక్కడ జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లోనే ఉండి ఆయన చికిత్సను తీసుకున్నారు. మరోవైపు బండ్లకు పాజిటివ్ వచ్చినట్లు తేలడంతో.. ఆయనను కలిసిన వారిలో కూడా ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో చాలా మంది పరీక్షలు కూడా చేయించుకున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఇక తాజాగా బండ్ల కోలుకోవడంతో ఆయన సన్నిహితులతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!