Ayodhya Ram temple fundraising: విద్యాసాగర్ రావు చేసిన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అంటున్న బండి సంజయ్.

అయోధ్యలో రామమందిర నిర్మాణం తెలంగాణలో రాజకీయ సెగలు రేపుతున్న విషయం తెలిసిందే. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి.

|

Updated on: Jan 22, 2021 | 2:45 PM

Follow us