డి’ఓర్ 2020 అవార్డు ఈయేడాది లేనట్లే..!

కరోనావైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఈ ఏడాది జరగాల్సిన బాలన్ డి ఓర్ 2020 అవార్డు ఫంక్షన్ రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 1956 లో ప్రారంభమైన తరువాత మొదటిసారిగా ఈ సంవత్సరం అవార్డు ఇవ్వడంలేదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విస్తరించినందున ఫుట్‌బాల్ సీజన్‌కు తీవ్ర అటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

డి'ఓర్ 2020 అవార్డు ఈయేడాది లేనట్లే..!
Follow us

|

Updated on: Jul 21, 2020 | 6:28 PM

కరోనావైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. ఈ ఏడాది జరగాల్సిన బాలన్ డి ఓర్ 2020 అవార్డు ఫంక్షన్ రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 1956 లో ప్రారంభమైన తరువాత మొదటిసారిగా ఈ సంవత్సరం అవార్డు ఇవ్వడంలేదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విస్తరించినందున ఫుట్‌బాల్ సీజన్‌కు తీవ్ర అటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ సీజన్‌ నిలిచిపోయింది. 1956 లో ప్రారంభమైన తరువాత తొలిసారిగా సాకర్ టోర్నమెంట్స్ నిర్వహించేలేకపోయారు. ప్రతిష్టాత్మక బాలన్ డి’ఓర్ ఈ సంవత్సరం మొదటిసారిగా అవార్డు రద్దు చేస్తున్నట్లు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా సాకర్ క్రీడలు ఆగిపోవడంతో 2019-20 ఫుట్‌బాల్ సీజన్ పై పూర్తి ప్రభావాన్ని చూపింది. అన్ని ప్రధాన యూరోపియన్ లీగ్‌లు మార్చి నుండి జూన్ వరకు అన్ని మ్యాచ్‌లను రద్దు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిస్థితులను పరిగణంలోకి తీసుకుని 2020 లో ఎడిషన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

1956 సంవత్సరంలో ఫ్రెంచ్ పత్రిక ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డును ప్రారంభించింది. ప్రపంచంలోని ఉత్తమ పురుష ఫుట్‌బాల్ క్రీడాకారుడికి ఈ అవార్డును ప్రకటిస్తూ వస్తున్నారు. దీన్ని ప్రముఖ జర్నలిస్టు ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేసిన సాకర్ ఫ్లేయర్ కి ఈ అవార్డును అందజేస్తారు. మహిళా విభాగంలో బాలన్ డి ఓర్ 2018 లో మొదటిసారి ప్రదానం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అవార్డును ఇవ్వడం సరికాదని కమిటీ నిర్ణయించినట్లు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ఎడిటర్ పేర్కొన్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..