Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కేటీఆర్ ఆదేశాలతో నటి మీరాచోప్రా ఫిర్యాదు ఫై దర్యాప్తు ముమ్మరం . మీరాచోప్రా ను ట్రోల్ చేసిన 15 ట్విటర్ హ్యాండిల్స్ గుర్తింపు . 15 మందికి నోటీసులు పంపిన పోలిసులు. అసభ్యం గా ట్వీట్ చేసిన 15 మంది ని అరెస్ట్ చేసే అవకాశం.
  • అమర్‌నాథ్ యాత్రకు పచ్చజెండా. జులై 21 నుంచి ఆగస్టు 3 వరకు యాత్ర. 15 రోజులు మాత్రమే యాత్రా సమయం. 55ఏళ్లు పైబడినవారికి యాత్రకు అనుమతి లేదు. కోవిడ్-19 జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి. బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి. పహల్‌గాం వైపు నుంచి ఉన్న యాత్రామార్గం మూసివేత.
  • తిరుపతి: టిటిడి సప్తగిరి మాస పత్రిక చీఫ్ ఎడిటర్ రాధా రమణ, సబ్ ఎడిటర్ ఉత్తర ఫల్గుణ ని సస్పెండ్ చేసిన జేఈవో బసంత్ కుమార్. సప్తగిరి పత్రికలో కుసుడు ఆర్టికల్ ను ప్రచురించి ఉద్దేశపూర్వకంగా టిటిడి ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే కారణాలతో సస్పెన్షన్. 2016లో నిషేధించిన కథనాన్ని పునీత్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి పేరుతో ప్రచురించారని విజిలెన్స్ ఎంక్వయిరీలో తేలడంతో సస్పెన్షన్. సప్తగిరి పత్రిక వివాదం పై విచారణ కొనసాగుతోందన్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.
  • తిరుమల: టీటీడీ ఈఓ కామెంట్స్. దూరప్రాంతాల భక్తులెవ్వరూ తొందరపడి తిరుమలకు రాకండి. ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని వస్తే ఇబ్బందులు ఉండవు. కౌంటర్ల ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు ఇస్తుండటంతో తిరుపతిలో టికెట్లు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. టీటీడీ మార్గదర్శకాల్లో ఎవరైనా మార్పులు సూచిస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.
  • ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయంలో ఐదుగురికి కరోనా పాజిటివ్. ఖాన్ మార్కెట్ లోని లోక్ నాయక్ భవన్ మూసివేత. ఈడి కార్యాలయాన్ని శానిటైజ్ చేసిన అధికారులు.. రేపు కూడా మూసిఉండనున్న ఈడి కార్యాలయం. హోమ్ క్వారేంటిన్ లోకి వెళ్లిన పలువురు అధికారులు.

ఎస్‌ఐ వేధింపులు: ఏఎస్‌ఐ మృతి

ASI Narasimhulu attempts suicide, ఎస్‌ఐ వేధింపులు: ఏఎస్‌ఐ మృతి

ఎస్‌ఐ వేధింపుల కారణంగా.. ఏఎస్‌ఐ నర్సింహులు అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్‌లోని బాలాపూర్ పీఎస్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తోన్నాడు నర్సింహులు. అయితే.. అధికారి నుంచి వేధింపులు మరీ ఎక్కువ అవడంతో.. గత నెల నవంబర్ 22వ తేదీన పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన సదరు స్థానికులు ఆయన్ని రక్షించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఏఎస్ఐ పూర్తిగా గాయాలపాలయ్యారు. కాగా.. అప్పటినుంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహులు ఈ రోజు ఏఎస్ఐ నర్సింహులు మృతి చెందాడు.

అయితే.. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఎస్ఐ సైదులను ఇప్పటికే.. బదిలీ చేయడం చూస్తుంటే.. నర్సింహుల ఆరోపణలు నిజమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంటల్లో.. ఉన్న ఏఎస్‌ఐను.. కాపాడి.. ఆస్పత్రికి తరలించారు ఇతర సిబ్బంది. అతనిచ్చిన మరణ వాగ్మూలంలో.. అనేక విషయాలు తెలిపారు. నా సర్వీసులో.. నేను ఎలాంటి తప్పులు చేయలేదని.. ఎస్‌ఐనే నామీద లేనిపోని ఆరోపణలు సృష్టించారని నర్సింహులు పేర్కొన్నాడు.

Related Tags