Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

బాలయ్య షాకింగ్ లుక్..సినిమా కోసం..

Balakrishna's New Look Gets Awasome Response From Fans, బాలయ్య షాకింగ్ లుక్..సినిమా కోసం..

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే..ఎలాగైనా కనిపించడానికి వెనకాడరు అగ్రకథానాయకుడు బాలకృష్ణ. అందుకు భైరవ ద్వీపం, అధినాయకుడు, ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలే ఉదాహారణ. డైరక్టర్ చెప్పింది తూచ తప్పకుండా పాటించడం బాలయ్య నైజం అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇటీవలే ఆయన రూలర్ సినిమాలో కూడా ఐరన్ మ్యాన్ లుక్‌తో కనిపించి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశారు కూడా. తాజాగా నటసింహా నెక్ట్స్ మూవీలో ఓ విభిన్న గెటప్‌లో కనిపించబోతున్నట్టు ఆయన నయా లుక్ చూస్తే అర్థమవుతోంది. బాలయ్య తదుపరి మూవీని బోయపాటి శ్రీను డైరక్షన్‌లో చేయనున్నారు. గతంలో వీరిద్దరూ సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు అందించారు. వైట్ అండ్ వైట్ ఖద్దరు బట్టల్లో, కోర మీసంతో బాలయ్య రాయల్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related Tags