ఆ కేక్‌ పొడవు 5.3 కిలోమీటర్లు.. గిన్నిస్‌ రికార్డ్.. ఎక్కడో తెలుసా?

బేకర్స్‌ అసోసియేషన్‌ కేరళకు చెందిన వందల మంది బేకర్లు, షెఫ్‌లు ఒక్కటయ్యారు. దీంతో ప్రపంచ రికార్డు వారి సొంతమయ్యింది. కేరళ తీరప్రాంత పట్టణం త్రిసూర్‌లోని నలభీములు ప్రపంచంలోనే అతి పొడవైన కేకును తయారుచేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కెక్కారు. 5.3 కిలోమీటర్లు పొడవు, 10 సెంటీమీటర్ల మందం ఉన్న ఈ కేక్‌ 27,000 కిలోల బరువుంది. దీని తయారీకి 12,000 కిలోల పంచదార, మైదాలను వాడారు. ఈ వెనీలా కేక్‌ను మరింత రుచికరంగా చేయటానికి […]

ఆ కేక్‌ పొడవు 5.3 కిలోమీటర్లు.. గిన్నిస్‌ రికార్డ్.. ఎక్కడో తెలుసా?
Follow us

| Edited By:

Updated on: Jan 17, 2020 | 6:22 PM

బేకర్స్‌ అసోసియేషన్‌ కేరళకు చెందిన వందల మంది బేకర్లు, షెఫ్‌లు ఒక్కటయ్యారు. దీంతో ప్రపంచ రికార్డు వారి సొంతమయ్యింది. కేరళ తీరప్రాంత పట్టణం త్రిసూర్‌లోని నలభీములు ప్రపంచంలోనే అతి పొడవైన కేకును తయారుచేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కెక్కారు. 5.3 కిలోమీటర్లు పొడవు, 10 సెంటీమీటర్ల మందం ఉన్న ఈ కేక్‌ 27,000 కిలోల బరువుంది. దీని తయారీకి 12,000 కిలోల పంచదార, మైదాలను వాడారు. ఈ వెనీలా కేక్‌ను మరింత రుచికరంగా చేయటానికి దానిని చాకోలేట్‌ పూతతో అలంకరించారు. ఈ రికార్డును చూడటానికి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.

5.3 కిలోమీటర్ల పొడవున్న ఈ కేక్‌ను గిన్నిస్‌ సంస్థకు చెందిన ప్రతినిధులు పరిశీలించి సర్టిఫికెట్‌ ఇచ్చారు. అయితే కచ్చితంగా దీని కొలతలను నమోదు చేసిన అనంతరం ప్రపంచ రికార్డును ప్రదానం చేస్తారని బేక్‌ ప్రతినిధులు వెల్లడించారు. ఈ అతి పొడవైన కేకుకు సంబంధించిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కూడా తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

[svt-event date=”17/01/2020,5:22PM” class=”svt-cd-green” ]

[/svt-event]

హెయిర్ స్టైల్ మార్చిన కోహ్లీ.. ఆర్‌సీబీ లక్ మార్చేస్తాడా?

జున్ను తింటే ఆ వ్యాధులన్నీ మటాష్‌.. పరిశోధనల్లో వెల్లడి

జూలై 1 నుంచి సిమ్‌కార్డుపై కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసా?

జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!

అతడే నా హీరో.. చాలా అందంగా ఉంటాడు, మహేశ్ మూవీపై రాజమౌళి రియాక్షన్

వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.

IPL 2024: ఆగస్ట్‌లో రిటైర్మెంట్.. కట్‌చేస్తే 6 నెలల్లోనే యూటర్న్

మీకూ విపరీతంగా చెమటలు పడుతున్నాయి? జాగ్రత్త..

వారెవ్వా..! ఏం వయ్యారం.. జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..

రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో
సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.

డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.

ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.

తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు

ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!

ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!