Breaking News
  • ప్రకాశం: కనిగిరిలో డాక్టర్‌ విద్యాసాగర్‌పై కేసు. ఈనెల 11న కజికిస్థాన్‌ నుంచి వచ్చిన డాక్టర్‌ విద్యాసాగర్‌. సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో డాక్టర్‌పై కేసు.
  • విజయనగరం: కొత్తవలసలో పోలీసుల దురుసుప్రవర్తన. విధి నిర్వహణలో ఉన్న లైన్‌మన్‌పై పోలీసుల దాడి. చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.
  • అమరావతి: బయోమెట్రిక్ లేకుండానే రేషన్‌ ఇస్తున్నాం. ఇబ్బందులు ఉంటే తహశీల్దార్‌, ఎండీవోకు ఫిర్యాదు చేయండి. పేదలందరికీ రేషన్‌ వచ్చేలా చర్యలు-మంత్రి కొడాలి నాని.
  • సీఎం సహాయనిధికి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఐపీఎస్‌ల అసోసియేషన్‌, విరాళాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేసిన అసోసియేషన్‌ అధ్యక్షుడు అంజనీకుమార్‌.
  • స్పెయిన్‌లో విజృంభిస్తున్న కరోనా. కరోనాతో స్పెయిన్‌ రాకుమారి మారియా టెరెసా మృతి.

రెచ్చిపోయిన బజరంగ్ దళ్.. ఫుడ్‌ కోర్టుపై దాడి

Bajarang Dal activists over action in Hyderabad, రెచ్చిపోయిన బజరంగ్ దళ్.. ఫుడ్‌ కోర్టుపై దాడి

వాలెంటైన్స్ డే వేడుకల్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు వీరంగం చేశారు. మాదాపూర్‌లో ఓ ఫుడ్ కోర్టులో వాలెంటెన్స్ డే కోసం చేసిన ఏర్పాట్లను ధ్వంసం చేశారు. ఫుడ్‌ కోర్టుపై సుమారు 25మంది కార్యకర్తలు దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Tags