Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఉన్నతాధికారులు సీరియస్. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఏవిధంగా ప్రభుత్వానికి విక్రయించారంటూ ఆరా తీస్తున్న అధికారులు. ఇప్పటికే ప్రారంభమయిన పోలీసు దర్యాప్తు.
  • విజయవాడ: ఆత్రేయపురం ప్రేమకథ సినిమా పేరుతో మోసం. చైతన్య క్రియేషన్ బ్యానర్ పై సినిమా అంటూ యువతులకు వల. అమరావతి శివక్షేత్రంలో సినిమా ప్రారంభం అంటూ రిబ్బన్ కటింగ్ చేసిన గుంటూరు జిల్లాకు చెందిన రెంవత్ బిక్షా . విజయవాడ, గుంటూరు జిల్లాకు చెందిన యువతులను హీరోయిన్లుగా చేస్తానంటూ చీటింగ్.
  • తిరుపతి.... డయిల్ యువర్ ఈఓ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.... శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకుంటాం. నిధులు దుర్వినియోగం కానీయం. నెలరోజుల్లో 16.73 కోట్లు శ్రీవారికి హుండీ ద్వారా ఆదాయం లభించింది.
  • ఆత్రేయపురం ప్రేమకథ దర్శకుడు దేవరాయ రమేష్ అలియాస్ రవితేజ అలియాస్ రావణ్ బిక్షూ. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలి. ఆధారాలు టివి9 కే అందించాలి. ఎటువంటి కేసులు ఎదుర్కోవటానికైనా సిద్దంగా ఉన్నా. నా దగ్గర స్ర్కిప్టు తీసుకెళ్ళిన కో డైరెక్టర్ భార్గవి నాపైనే ఆరోపణలు చేస్తోంది. హీరో, ఇతర ఆర్టిస్ట్ లతో ఫోన్ లో మాట్లాడిన రావణ్ భిక్షూ.
  • హైదరాబాద్ లో మాయమైన సండే సందడి. చాలా ఏరియా లలో కనిపిస్తున్న కర్ఫ్యూ వాతావరణం . షాపులు...మాల్స్ ..రెస్టారెంట్లు..తెరిచి ఉన్నా కన్పిపించని పబ్లిక్. ఆదివారం మార్కెట్ లలో సైతం అనంతం మాత్రం గానే కొనుగోలుదారు. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న కరోనా భయం. ఇళ్లకే పరిమితం అవుతున్న జనం. హైదరాబాద్ లో పెరుగుతున్న అధిక కేసులతో ... అలర్ట్ అయిన పబ్లిక్.
  • నగరంలో మరొకసారి ఆక్సిజన్ సిలిండర్ల పట్టివేత. ముషీరాబాద్ లో 34 సిలెండర్లని ఆక్సిజన్ సిలిండర్ ను సీజ్ చేసిన అధికారులు. అనుమతులు లేకుండా సిలిండర్ విక్రయిస్తున్న బాబా ట్రేడర్స్. అధిక ధరకు సిలిండర్లను అమ్ముతున్న సర్దార్ ఖాన్ ను అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు.

ప్రభాస్ క్రేజ్‌కు ఇదే సాక్ష్యం.. ‘సాహో’ ప్రపంచ రికార్డు!

Bad Boy Song From Saaho Tops World Charts, ప్రభాస్ క్రేజ్‌కు ఇదే సాక్ష్యం.. ‘సాహో’ ప్రపంచ రికార్డు!

ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సినిమా ‘సాహో’. ఇటీవల ఈ చిత్రంలోని బ్యాడ్ బాయ్ సాంగ్ విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ రిలీజైన కొన్ని గంటల్లోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా నిలిచింది. 24 గంటల్లో 85.24 లక్షల మంది ఈ పాటను వీక్షించగా, 3.58 లక్షల మంది లైక్ కొట్టారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను యూనిట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కాగా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Tags