కరెంటు షాక్ తో ఏనుగు మృతి

విద్యుద్ఘాతంతో ఓ మూగజీవి మృతి చెందింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గొబ్బిళ్ళ కోటూరు గ్రామ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఓ గున్న ఏనుగు చనిపోయింది. శనివారం రాత్రి సుబ్రహ్మణ్యం అనే రైతు పొలం పక్కనున్న ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వచ్చిన ఏనుగుకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు తగిలింది . దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందిందనట్టు అటవీశాఖ అదికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన ఏనుగును చూడ్డానికి.. ‌ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు […]

కరెంటు షాక్ తో ఏనుగు మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2019 | 7:25 PM

విద్యుద్ఘాతంతో ఓ మూగజీవి మృతి చెందింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గొబ్బిళ్ళ కోటూరు గ్రామ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఓ గున్న ఏనుగు చనిపోయింది. శనివారం రాత్రి సుబ్రహ్మణ్యం అనే రైతు పొలం పక్కనున్న ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వచ్చిన ఏనుగుకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు తగిలింది . దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందిందనట్టు అటవీశాఖ అదికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన ఏనుగును చూడ్డానికి.. ‌ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు