కేసీఆర్ గురించి ‘బాహుబలి’ నిర్మాత ట్వీట్.. కేటీఆర్‌ సమాధానం

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోన్న వేళ అన్ని వలస కార్మికుల పరిస్థితి ధీనంగా మారింది. ఎంతోమంది తమ పిల్లలతో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నారు.

కేసీఆర్ గురించి 'బాహుబలి' నిర్మాత ట్వీట్.. కేటీఆర్‌ సమాధానం
Follow us

| Edited By:

Updated on: Mar 31, 2020 | 8:49 PM

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోన్న వేళ అన్ని వలస కార్మికుల పరిస్థితి ధీనంగా మారింది. ఎంతోమంది తమ పిల్లలతో వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నారు. వారి పరిస్థితి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ నేపథ్యంలో వారి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఔదార్యం చాటారు. తెలంగాణలో ఉన్న వలసదారులందరినీ తమ బిడ్డల్లాంటి వారేనని.. ఒక్కొక్కరికి రూ.500 నగదు, 12 కిలోల రేషన్ బియ్యం ఇస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై యావత్తు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జాతీయ మీడియాలు కవర్ చేయలేదు. ఈ నేపథ్యంలో బాహుబలి నిర్మాత జాతీయ మీడియాలపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

మా ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లను మీరు ఎందుకు చూపించడం లేదు. తెలంగాణలో కరోనాపై చేస్తోన్న యుద్ధానికి సంబంధించి ఆయన ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వలసదారులు, రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ విషయాలన్నీ జాతీయ మీడియాలలో ఎందుకు చూపించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. దానికి కేటీఆర్ స్పందిస్తూ.. ఏదైనా ఢిల్లీ(జాతీయ)మీడియా అయి ఉంటే ఎన్‌సీఆర్(జాతీయ రాజధాని ప్రాంతం) పరిధిని మించి చూడాలి అని అన్నారు. కాగా ఈ ట్వీట్‌పై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. జాతీయ మీడియా తీరును వ్యతిరేకిస్తూ.. కేసీఆర్‌పై వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read This Story Also: ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌పై పూజా ఏమందంటే..!

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..