Avika Gor : మెగా హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న చిన్నారి పెళ్లికూతురు.. ఆ హీరో ఎవరంటే..

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికా గోర్. తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది 3’ సినిమాలతో..

Avika Gor : మెగా హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న చిన్నారి పెళ్లికూతురు.. ఆ హీరో ఎవరంటే..
Follow us

|

Updated on: Jan 24, 2021 | 5:50 AM

Avika Gor :  ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికా గోర్. తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజు గారి గది 3’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ ఇటీవల సైజ్ జీరోగా మారి అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేసింది. ఈ మధ్య  అవికా గోర్ తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. ప్రేమలో ఉన్నాం.. త్వరలోనే ఒక్కటి కాబోతోన్నామని ప్రకటించింది. అంతే కాకుండా ప్రేమికుడు గురించి ఎంతో గొప్పగా చెప్పింది. ప్రేమలో ఉన్న అనుభూతి గురించి వివరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మెగా కాంపౌండ్ లో కి అడుగు పెడుతుందని వార్తలు వస్తున్నాయి. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఈ భామ క్రేజీగా అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని అవిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాను శ్రీధర్ సీపాన దర్శకత్వంవహిస్తున్నాడు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఏఏఏ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమాతో  ఈ ముద్దుగుమ్మ తిరిగి టాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి.

Pradeep Movie: తన మూవీ ప్రతి ఒక్కరికి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది.. ప్రామిస్ చేస్తున్న ప్రముఖ యాంకర్

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..