నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో…సుబ్బారెడ్డి

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో...సుబ్బారెడ్డి
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 7:55 PM

తనను చంపాల్సిన అవసరం అఖిలప్రియ దంపతులకు ఏమొచ్చిందో అని టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. హత్య చేసేందుకు సుపారీ ఇచ్చారని తెలిసి షాక్ అయ్యానని అన్నారు. నాపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలల మోనంగా ఉన్నాను. నాకు అఖిలప్రియ రాజకీయాలు నేర్పుతుందా…? అఖిలప్రియ ఓ ముద్దాయి అవునా? కాదా? అన్నదే తన ప్రశ్న అని అన్నారు. అఖిలప్రియపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని.. నా ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా నన్ను ఆళ్లగడ్డ రమ్మంటోందని.. నన్ను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందో వారే చెప్పాలని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న అఖిల ప్రియ దంపతులు కోర్టుకు హాజరుకాలేదన్నారు. కేసు విచారణను త్వరగా పూర్తి చేసిన పోలీసులు.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. కన్న కూతురులా చూసుకున్న తననే చంపాలని చూసిన అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబును ఏవీ సుబ్బారెడ్డి కోరారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..