ఏపీలో ‘ఇంటింటికీ బియ్యం’.. సిద్ధమైన వాహనాలు

ఏపీలో త్వరలో చేపట్టబోతున్న ఇంటింటా నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. రేషన్ షాపుల వారీగా అధికారులు రూట్‌ మ్యాప్‌ని సిద్ధం చేశారు

ఏపీలో 'ఇంటింటికీ బియ్యం'.. సిద్ధమైన వాహనాలు
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 11:09 AM

Andhra Pradesh Ration distribution: ఏపీలో త్వరలో చేపట్టబోతున్న ఇంటింటా నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. రేషన్ షాపుల వారీగా అధికారులు రూట్‌ మ్యాప్‌ని సిద్ధం చేశారు. దీనికి సంబంధించి అవసరమైన మేరకు మరిన్ని చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారులు, జిల్లా అధికారులను ఆదేశించారు. బియ్యం పంపిణీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోయినప్పటికీ.. పట్టణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అధిక మొత్తంలో బియ్యం తీసుకువెళ్లేందుకు వీలుగా నాలుగు చక్రాల వాహనాలు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 29,784 రేషన్‌ షాపులు ఉండగా..  1,50,15,765 బియ్యం కార్డులు ఉన్నాయి. వాటి ఆధారంగా మ్యాప్‌ని సిద్ధం చేశారు. కాగా ఇంటింటా నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టును చేపట్టగా.. అది విజయవంతమైన విషయం తెలిసిందే.

బియ్యం ఎలా పంపిణీ చేయనున్నారంటే:

1.గ్రామాలు, పట్టణాల వివరాలను విడివిడిగా తయారు చేశారు.

2. ప్రతి రెండు వేల కార్డులకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల ఎదుటే తూకం వేసి బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.

3. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ లోపు బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.

4.బియ్యం తీసుకునేందకు వీలుగా లబ్దిదారులకు ఉచితంగా బ్యాగు అందివ్వనున్నారు.

5. మార్గమధ్యలో బియ్యం కల్తీ చేసే అవకాశం లేకుండా గోదాముల నుంచి వచ్చే ప్రతి బ్యాగుపై స్ట్రిప్ సీల్ వేయనున్నారు.

6.ప్రతి బ్యాగ్‌పై బార్ కోడ్ కూడా ఉండనుంది.

7. వాహనంలోనే ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్ ఉంటుంది.

Read More:

సుశాంత్ మృతి: మరిన్ని అనుమానాలు వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్య స్వామి

పవన్‌ గైర్హాజరు.. మళ్లీ అనుమానాలు

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!