Rajeev Rayala

Rajeev Rayala

Sub Editor, Cinema - TV9 Telugu

rajeev.rayala@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2017లో మహా న్యూస్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019లో ఎన్ టీవీలో సబ్ ఎడిటర్ గా చేరాను. ఆ తర్వాత 2021 డిసెంబర్ లో టీవీ9 తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్‌గా చేరాను.

Manoj Bajpayee: ఈ స్టార్ నటుడు ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

Manoj Bajpayee: ఈ స్టార్ నటుడు ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట..

భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు తెచ్చుకున్నాడు మనోజ్. 'ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్' ద్వారా  ఆయన క్రేజ్ మరింత పెరిగింది. నేడు స్టార్ హీరో. ఆయన కెరీర్. మనోజ్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. భార్య వదిలేసింది. అతను ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాడు. 

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

మంగళవారం చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోనున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆయన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా జ్యూరీకి కృతజ్ఞతలు చెప్పారు అజయ్‌ భూపతి.

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

సినిమాల్లో కంటెంట్‌ ఎప్పుడూ కింగ్ అని అన్నారు విద్యాబాలన్‌. అంతకన్నా ముఖ్యమైనది ప్రాజెక్ట్ మీద టీమ్‌కి ఉన్న నమ్మకం అని తెలిపారు. యానిమల్‌ సినిమా విషయంలో ఎన్ని విమర్శలు ఎదురైనా చిత్ర బృందం ఎవరికీ ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదని అన్నారు.

క్వీన్ ఆఫ్ మాస్ గా మారిన టాలీవుడ్ చందమామ.. సత్యభామ మూవీ టీజర్

క్వీన్ ఆఫ్ మాస్ గా మారిన టాలీవుడ్ చందమామ.. సత్యభామ మూవీ టీజర్

ఓ వైపు కమర్షియల్ మూవీస్ లో నాటిస్తూనే మరో వైపు లేడి ఓరియెంటెడ్ మూవీ కూడా  చేస్తుంది. పెళ్లయ్యాక సినిమాలు తగ్గిస్తుందని అంతా అనుకున్నారు కానీ..  కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఆమె నటించిన 'సత్యభామ మూవీ' తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ టీమ్ నుంచి ఓ  అప్‌డేట్ వచ్చింది

Naga Chaitanya: మరోసారి దొరికిపోయిన నాగ చైతన్య, శోబితా.. ఈసారి ఇలా..!

Naga Chaitanya: మరోసారి దొరికిపోయిన నాగ చైతన్య, శోబితా.. ఈసారి ఇలా..!

శోభితతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఈ జంట మాత్రం దానిని ఖండిస్తూ వస్తోంది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు అతను పోస్ట్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. ఇద్దరూ ఒకే లొకేషన్ నుండి ఫోటో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Parineeti Chopra: చెప్పుడు మాటలు విని తప్పులు చేశాను.. ఎమోషనల్ అయిన పరిణితి

Parineeti Chopra: చెప్పుడు మాటలు విని తప్పులు చేశాను.. ఎమోషనల్ అయిన పరిణితి

ప్రస్తుతం ఈ అమ్మడు 'అమర్ సింగ్ చమ్కిలా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చమ్కిలా పాత్రలో దిల్జిత్ దోసాంజ్ ఆకట్టుకుంటే మరోవైపు పరిణీతి చోప్రా కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ఆమె చమ్కిలా రెండో భార్య అమర్‌జోత్‌గా నటించింది. ఈ సినిమా కోసం పరిణితి తన బరువు కూడా 15 కిలోలు పెంచుకుంది.

శ్రీదేవి ఒడిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు

శ్రీదేవి ఒడిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు

చాలా మంది ఆమెను గుర్తుపట్టలేకపోయారు. అందాల భామ శ్రీదేవి తో ఉన్న ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. ఆ చిన్నారి ఇప్పుడు మతిపోగోట్టే అందంతో కవ్విస్తుంది. ఓ క్యూట్ చిన్నారితో శ్రీదేవి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మాయి ఇప్పుడు పెరిగి స్టార్ నటి అయ్యింది. మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది ఆ భామ.

ఆ విషయంలో అమితాబ్, ఆర్జీవీ మధ్య గొడవ.. అసలు ఏం జరిగిందంటే

ఆ విషయంలో అమితాబ్, ఆర్జీవీ మధ్య గొడవ.. అసలు ఏం జరిగిందంటే

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ చాలా సాన్నిహితంగా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు. వర్మ, అమితాబ్ కలిసి పనిచేసినప్పుడు, వారి మధ్య ఒక విషయంలో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. వర్మ 2005లో సర్కార్ అనే సినిమాను తెరకెక్కించారు. అమితాబ్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ ఒకరినొకరు చాలా గౌరవించుకున్నప్పటికీ..

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

స్టార్ హీరోల కూతుళ్లు సినిమాల్లోకి హీరోయిన్లుగా రావడం.. తన అందంతో.. యాక్టింగ్‌ ట్యాలెంట్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకోవడం కామన్ అయిపోయింది ఈ రోజుల్లో! కానీ యాక్షన్ హీరో అర్జున్ సర్జా 2వ కూతురు అంజలి మాత్రం.. ఇంకా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే.. తన బ్యూటిఫుల్ లుక్స్‌తో ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంటున్నారు.

Ketika sharma: కెవ్వు కేక .. కేతిక అందలతో అదరగొట్టింది.. ఏం వయ్యారం

Ketika sharma: కెవ్వు కేక .. కేతిక అందలతో అదరగొట్టింది.. ఏం వయ్యారం

ఈ బ్యూటీ తన అందంతో అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను కవ్వించింది.

బెల్లం కొండ సరికొత్త ప్రయోగం.. ఈ సారి సరిహద్దులు దాటుతుందా..?

బెల్లం కొండ సరికొత్త ప్రయోగం.. ఈ సారి సరిహద్దులు దాటుతుందా..?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఓ సినిమాకు సంతకం చేశారు. సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అబ్బురపరిచే కథతో సాంకేతికంగా అద్భుతమైన టీం తో కలిసి సరిహద్దులను పుష్ చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాత..

అదిరిందమ్మా బుట్టబొమ్మ..! సినిమాలు లేవు.. కానీ పక్కనే ప్రియుడు ఉన్నాడుగా..

అదిరిందమ్మా బుట్టబొమ్మ..! సినిమాలు లేవు.. కానీ పక్కనే ప్రియుడు ఉన్నాడుగా..

ఫేస్‌కు మేకప్‌.. చేసేందుకు ఫిల్మ్స్‌.. తమను చూసేందుకు ఫ్యాన్స్‌! ఈమూడు లేకపోతే అల్లకల్లోలం అయి.. ఓ రేంజ్లో పరేషాన్ అవుతారు హీరోయిన్లు. కానీ పూజా హెగ్డే మాత్రం పిచ్చ లైట్‌గా ఉంటున్నారు. భాయ్ ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రీసెంట్‌గా తన ఓ ప్రైవేట్ పార్టీ నుంచి బయటికి వస్తూ..

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.