Ram Naramaneni

Ram Naramaneni

Chief Sub-Editor, Political, Hyper Local - TV9 Telugu

ramu.naramaneni@tv9.com

తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2017లో మహా న్యూస్ ద్వారా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019 ఫిబ్రవరిలో టీవీ9 తెలుగు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్‌గా చేరాను. అక్కడే 2022 మార్చి నుంచి చీఫ్ సబ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారి ఫోన్లను కూడా విన్నారు.. ఆపై బెదిరించి…

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారి ఫోన్లను కూడా విన్నారు.. ఆపై బెదిరించి…

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ల కేసులో సంచలన విషయం వెలుగులోకి వస్తున్నాయి. వజ్రాల వ్యాపారులు, బిజినెస్‌మెన్లు, సినీ ప్రముఖులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. . దీనిని అదునుగా చేసుకుని ప్రణీత్ రావు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు.

AP – Telangana: విద్యార్థులకు డబుల్ గుడ్ న్యూస్..  వారం వరుస సెలవులు..

AP – Telangana: విద్యార్థులకు డబుల్ గుడ్ న్యూస్.. వారం వరుస సెలవులు..

ఏప్రిల్ 9న ఉగాది కాబట్టి హాలి డే. మత పెద్దల నిర్ణయాన్ని బట్టి ఒకటి, రెండు రోజులు అటూ ఇటూగా రంజాన్ సెలవు ఉంటుంది. ఏప్రిల్ 17న రామనవమి సందర్భంగా సెలవు ఉంటుంది. వీటికి రెండవ శనివారం, ఆదివారం సెలవులు కూడా యాడ్ అవ్వనున్నాయి.

Viral Video: రోడ్డు మీద బైక్ నడుపుతూ ఇదేం పని.. తిట్టి పోస్తున్న నెటిజన్లు

Viral Video: రోడ్డు మీద బైక్ నడుపుతూ ఇదేం పని.. తిట్టి పోస్తున్న నెటిజన్లు

కొంతమంది గొప్ప చదువుకుంటారు. గొప్ప గొప్ప సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తుంటారు. కానీ కామన్ సెన్స్ ఉండదు. తమ గురించే సరిగ్గా ఆలోచించని వాళ్లు.. పక్కవాళ్ల గురించి ఆలోచిస్తారు అనుకోవడం అత్యాసే అవతుంది. ముందుగా మీరు ఈ వీడియో చూడండి....

Tollywood: గుర్తుపట్టారా..? చిన్నప్పుడు అలా ఉన్నాడు.. ఇప్పుడు పెద్ద పులిహోర రాజా

Tollywood: గుర్తుపట్టారా..? చిన్నప్పుడు అలా ఉన్నాడు.. ఇప్పుడు పెద్ద పులిహోర రాజా

సోషల్ మీడియా ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో వారి చిన్నప్పటి ఫోటోలు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మీ ముందుకు అలాంటి ఓ పిక్ తెచ్చాం. ఇందులో ఉంది ఎవరో మీరు కనిపెట్టండి...

Pushpa: సేమ్ పుష్ప మేనరిజం.. శ్రీహరి అన్న 20 ఏళ్ల క్రితమే చేశారుగా.. వీడియో చూశారా..?

Pushpa: సేమ్ పుష్ప మేనరిజం.. శ్రీహరి అన్న 20 ఏళ్ల క్రితమే చేశారుగా.. వీడియో చూశారా..?

2021లో రిలీజైన పుష్ప పాన్ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇందులోని 'తగ్గేదేలే' అనే మేనరిజం తెగ ఫేమస్ అయింది. అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా రియల్ స్టార్ శ్రీహరికి సంబంధించిన ఓ వీడియోను పుష్పకి లింక్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Daggad Sai: “విశ్వాసం లేదు”.. తెలుగు బిగ్ బాస్ విన్నర్‌పై దగడ్ సాయి సంచలన కామెంట్స్

Daggad Sai: “విశ్వాసం లేదు”.. తెలుగు బిగ్ బాస్ విన్నర్‌పై దగడ్ సాయి సంచలన కామెంట్స్

బోయిన్ పల్లి దగడ్ సాయికి రాష్ట్రవ్యాప్తంగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అందకే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఆయన సపోర్ట్ కోరుతూ ఉంటారు. సాయి కూడా ఏమీ ఆశించకుండా వారికి మద్దతు తెలుపుతూ ఉంటారు. అయితే బిగ్ బాస్‌కి వెళ్లివచ్చిన తర్వాత కొందరు యాటిట్యూబ్ చూపిస్తున్నారని సాయి చెబుతున్నాడు.

Anvesh – Sunny Yadav: అన్వేష్, భయ్యా సన్నీ యాదవ్ మాటల యుద్ధం.. ఇద్దరిలో ఎవరు కరెక్ట్..

Anvesh – Sunny Yadav: అన్వేష్, భయ్యా సన్నీ యాదవ్ మాటల యుద్ధం.. ఇద్దరిలో ఎవరు కరెక్ట్..

యూట్యూబ్ వ్లాగర్స్ పంచాయితీ పీక్‌కి చేరింది. బయ్యా సన్నీ యాదవ్ అనే మోటో వ్లాగర్ బైక్ మీద ఇండియా నుండి అమెరికా వరకు వెళ్ళగా.. అదంతా ఉత్తదే అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు యూట్యూబర్ అన్వేష్. దీంతో గొడవ మొదలైంది. అయితే తమ మధ్య నాలుగేళ్ల నుంచే గొడవలు ఉన్నాయి అంటున్నాడు అవినాష్.

Sleeping on Floor: నేలపై పడుకుంటే వచ్చే లాభాలు తెలిస్తే ఇకపై బెడ్ ఎక్కరు

Sleeping on Floor: నేలపై పడుకుంటే వచ్చే లాభాలు తెలిస్తే ఇకపై బెడ్ ఎక్కరు

బెడ్‌పై కాకుండా నేలపై పడుకుంటే కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా భుజం నొప్పి, లేదా ఇతర కండరాల నొప్పులతో బాధపడే వారిని నేలపై పడుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే నిద్ర సమస్యలున్న వారికి కూడా స్లీపింగ్ స్టైల్‌ను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు...

Sajjala: పర్సనల్‌గా పవన్‌ను చూస్తే జాలేస్తోంది: సజ్జల ఇంట్రస్టింగ్ కామెంట్స్

Sajjala: పర్సనల్‌గా పవన్‌ను చూస్తే జాలేస్తోంది: సజ్జల ఇంట్రస్టింగ్ కామెంట్స్

పవన్‌కు అంత ఫ్యాన్ బేస్ ఉంది.. కరిష్మా ఉంది.. కానీ దాన్ని వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకొచ్చారు సజ్జల. కేవలం ఓ గెస్ట్ ఆర్టిస్ట్‌గా చంద్రబాబు కోసం పనిచేస్తూ తన జీవితాన్ని పవన్ కొవ్వొత్తిగా కరిగించుకుంటున్నారని సజ్జల అభిప్రాయపడ్డారు. పార్టీని పెట్టి 10 ఏళ్లు నిర్మాణం చేయలేకపోవడం అతని చేతగానితనమన్నారు.

Sajjala: వై నాట్ 175 స్లోగన్ వెనుక మా ధీమా అదే.: సజ్జల

Sajjala: వై నాట్ 175 స్లోగన్ వెనుక మా ధీమా అదే.: సజ్జల

టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు పొలిటికల్‌గా కాక పుట్టిస్తున్నాయి. గెలుపుపై వందశాతం ధీమాతో ఉన్నట్లు ఆయన తెలిపారు. 87శాతం మందికి సంక్షేమం అందించామంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు మాకే అని ధీమాగా చెబుతున్నారు.

Sajjala: ఏపీలో నిరుద్యోగ సమస్యపై సజ్జల రియాక్షన్ ఇదే..

Sajjala: ఏపీలో నిరుద్యోగ సమస్యపై సజ్జల రియాక్షన్ ఇదే..

టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్య.. ఇచ్చింది కేవలం 34 వేల ఉద్యోగాలే అన్నారు సజ్జల. జగన్ వచ్చాక సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి లక్షా 30 వేల జాబ్స్ ఇచ్చినట్లు తెలిపారు. హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 54 వేల ఖాళీలు భర్తీ చేసినట్లు తెలిపారు. ఇది బహిరంగ విషయమే అన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసన్నారు. 

Sajjala: తాడేపల్లిలో సజ్జలకు ఎందుకంత ప్రాధాన్యత.. ఆయన మాటల్లోనే సమాధానం

Sajjala: తాడేపల్లిలో సజ్జలకు ఎందుకంత ప్రాధాన్యత.. ఆయన మాటల్లోనే సమాధానం

తమకు లీడర్ ఒక్కరే.. మిగతాది అంతా టీమ్ వర్క్ అంటున్నారు సజ్జల. టీడీపీ తనను టార్గెట్ చేయడం వల్లే తాను ఎక్స్‌పోజ్ అయ్యానని చెబుతున్నారు. తమ టీమ్ అంతా జగన్ డైరెక్షన్స్ ఫాలో అవుతుందని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారో వీడియో చూద్దాం పదండి...