Rajitha Chanti

Rajitha Chanti

Sub Editor, Cinema - TV9 Telugu

rajitha.chanti@tv9.com

ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2018లో నెంబర్ వన్ టీవీలో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలో అడుగుపెట్టాను. 2019లో వే2 న్యూస్‏లో కంటెంట్ రైటర్‏గా పనిచేశాను. 2020 డిసెంబర్‌ నుంచి టీవీ9 తెలుగు (డిజిటల్‌)లో డిజిటల్ కంటెంట్ రైటర్‏గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

Read More
War 2 : వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. ఎన్టీఆర్, హృతిక్ సినిమాకు అదే హైలెట్..

War 2 : వార్ 2 కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్.. ఎన్టీఆర్, హృతిక్ సినిమాకు అదే హైలెట్..

చాలా కాలంగా 'వార్ 2'కి సంబంధించి వస్తున్న అప్‌డేట్‌లను బట్టి ఈ సినిమా కూడా చాలా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరింత పెద్దదిగా చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఇందులో తొలిసారి తారక్, హృతిక్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Rajkummar Rao: నటుడికి ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్.. ఏడేళ్ల క్రితమే డాక్టర్ చెప్పడంతో ఆ పనిచేశానంటూ..

Rajkummar Rao: నటుడికి ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్.. ఏడేళ్ల క్రితమే డాక్టర్ చెప్పడంతో ఆ పనిచేశానంటూ..

బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు. తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ రాజ్ కుమార్ రావు మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదన్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఓ ఈవెంట్లో రాజ్ కుమార్ సందడి చేశారు. ఆ సమయంలో దిగిన ఫోటో నెట్టింట వైరలయ్యింది.

Honey Rose: ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ? హానీ రోజ్ ఎక్కడ ఉందో కనిపెట్టండి..

Honey Rose: ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ? హానీ రోజ్ ఎక్కడ ఉందో కనిపెట్టండి..

వీరసింహా రెడ్డి సినిమాతో కథానాయిగా ఫుల్ క్రేజ్ అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో మరో మూవీ అనౌన్స్ చేయలేదు. కానీ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ అంటూ తెగ హడావిడి చేసింది. అలాగే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్. కొద్దిరోజుల క్రితం షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేడుకలలో తెగ సందడి చేసిన హానీ.. ఇప్పుడు సైలెంట్ అయ్యింది.

96 Movie: ’96’ సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?.. ఇప్పుడేంతగా మారిందంటే..

96 Movie: ’96’ సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?.. ఇప్పుడేంతగా మారిందంటే..

ఇందులో త్రిష, మక్కల్ సెల్వన్ జోడి ఆకట్టుకుంది. సినిమాలో త్రిష చిన్ననాటి స్నేహితురాలిగా చిన్ననాటి దేవదర్శిని పాత్రను నియతి పోషించింది. ఆమె మరెవరో కాదు అదే సినిమాలో నటించిన దేవదర్శిని కూతురు. నటుడు చేతన్, దేవదర్శిని దంపతుల కుమార్తె నియతి. చేతన్ దేవదర్శిని ఇద్దరూ చాలా సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో తమ నటనతో అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు.

దేవరతో బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్.. ఎన్టీఆర్‏కు సరైన పోటీ..

దేవరతో బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్.. ఎన్టీఆర్‏కు సరైన పోటీ..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది పూజా హెగ్డే. కానీ చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. |Pooja Hegde

యంగ్ హీరోను టార్గెట్ చేసిన హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ..

యంగ్ హీరోను టార్గెట్ చేసిన హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ..

నభా నటేష్.. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న స్వయంభు సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఇన్ స్టాలో ప్రభాస్ డార్లింగ్ మాటల మీద ఫన్నీగా ఓ రీల్ చేసింది.|Nabha Natesh

Tollywood: ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్.. ఎన్నాళ్లకు దర్శనం..

Tollywood: ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్.. ఎన్నాళ్లకు దర్శనం..

ఒకే ఒకే సినిమాతో తెలుగులో ఫేమస్ అయ్యింది. కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అంతగా గుర్తులేని హీరోయిన్. నార్త్ నుంచి సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీకి అవకాశాలు రావట్లేదు. ఇంతకీ ఎవరో తెలుసా ?.. తనే హీరోయిన్ వేదిక. 2007లో కళ్యాణ్ రామ్ నటించిన విజయదశమి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమాతో ఆమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు.

Tollywood: ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్.. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలే లేవు..

Tollywood: ఈ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్.. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలే లేవు..

తొలి సినిమాలోనే అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. కానీ అందం, ప్రతిభ ఉన్నా.. అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. నటిగా మెప్పించినా.. అనుకున్నంత అవకాశాలు రావట్లేదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలు పోషించేందుకు మాత్రం రెడీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?.. పైన ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి గురించే ఇదంతా. చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఎక్కువే ఉంటుంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?..

Prabhas: ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే.. రాజమౌళి కాకుండా ఎవరంటే..

Prabhas: ప్రభాస్‏కు ఎక్కువగా కోపం తెప్పించే ఒకే ఒక వ్యక్తి అతడే.. రాజమౌళి కాకుండా ఎవరంటే..

ఇద్దరి కాంబోలో మొదటిసారి వచ్చిన చత్రపతి మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్.. జక్కన్న డైరెక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి చిత్రం డార్లింగ్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. అలాగే ప్రపంచవ్యాప్తంగా జక్కన్న, డార్లింగ్ పేర్లు మారుమోగాయి. ఈ సినిమా తర్వాత వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు ప్రభాస్

Preity Zinta : అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా సంచలన కామెంట్స్..

Preity Zinta : అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా సంచలన కామెంట్స్..

అలాగే కొన్నాళ్లుగా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సహయజమానిగా వ్యవహరిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి బ్యాక్రౌండ్ లేకుండా నటీనటులుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అమ్మాయిలకు.. అబ్బాయిలకు బాలీవుడ్ అంత సేఫ్ కాదని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Salman Khan: ‘ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. గుర్తుకు వచ్చి మరీ వేధిస్తోంది’.. సల్మాన్ ఖాన్ ఎమోషనల్..

Salman Khan: ‘ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. గుర్తుకు వచ్చి మరీ వేధిస్తోంది’.. సల్మాన్ ఖాన్ ఎమోషనల్..

సల్మాన్ ఇంటి దాడి ఘటనపై విచారణ వేగవంతం చేసిన ముంబై పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సల్మాన్ ఖాన్‏ను ఎలాగైనా చంపేస్తామని.. ఇప్పుడు కాల్పులు జరిపింది కూడా తామే అంటూ బిష్ణో్య్ గ్యాంగ్ ప్రకటించింది. దీంతో సల్మాన్ కు మరింత భద్రత పెంచారు. గతంలో కృష్ణ జింకలను వేటాడినందుకుగానూ సల్మాన్ పై బిష్ణోయ్ గ్యాంగ్ ఈ స్థాయిలో టార్గెట్ చేసింది. అయితే వివాదాల్లో చిక్కుకోవడం సల్మా్న్ కు కొత్తేమి కాదు.

Tollywood: బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం.. ఎముకలు విరిగిపోయాయి.. పోస్ట్ వైరల్..

Tollywood: బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం.. ఎముకలు విరిగిపోయాయి.. పోస్ట్ వైరల్..

ఈ సమాచారాన్ని దివ్యాంక భర్త వివేక్ దహియా అండ్ పీఆర్ టీమ్ సోషల్ మీడియాలో తెలియజేసింది. ప్రస్తుతం ఆమె వైద్యుల సంరక్షణలో ఉంది. రోడ్డు ప్రమాదంలో దివ్యాంకకు తీవ్రగాయాలు అయ్యాయని.. చేతి రెండు ఎముకలు విరిగిపోయినట్లు సమాచారం. వివేక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దివ్యాంక చేతికి సంబంధించిన ఎక్స్-రేను కూడా పంచుకున్నాడు. ప్రస్తుతం నటి ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. దివ్యాంక ప్రమాద వార్త తెలిసిన వెంటనే వివేక్ తన లైవ్ సెషన్‌ను రద్దు చేసుకుని వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడు.