Plastic Ban: ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరగటం ప్రపంచానికి పెనుభూతంగా మారింది. ఈ తరుణంలో దానిని నిషేధించటం భారత్ లో నిజంగా కుదురుతుందా. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Sugar Exports: ప్రస్తుత సీజన్లో ఎగుమతి అయ్యే చక్కెర పరిమాణంపై ప్రభుత్వం ఇప్పటికే పరిమితి విధించింది. గతంలో భారత్ నుంచి గోధుమల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం మనందరికీ తెలిసిందే.
Stock Market: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను పెంచగానే ఆ ప్రభావం ప్రపంచంలోని చాలా దేశాలపై పడుతుంది. కానీ.. అక్కడ రేట్ల పెంపుకు ఇక్కడ మార్కెట్ల పతనానికి వెనుక ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
FD Rate Hike: దేశంలోని ప్రముఖ బ్యాంక్ ఈ వారంలో రెండవసారి తన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ FD రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Credit Score: ఎలాంటి లోన్స్ కావాలన్నా ఈ రోజుల్లో మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం తప్పనిసరి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నట్లయితే ఈ టిప్స్ ఫాలో అయ్యి సిబిల్ స్కోర్ పెంచుకోండి.
Nitin Gadkari: దేశంలోని అన్ని ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఏడాదిలోపు దేశంలోని పెట్రోల్ వాహనాల ధరకు సమానంగా ఉంటాయని రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం తెలిపారు.
గత కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. ఈ సమయంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏమిటి. వారు పెట్టుబడులను కొనసాగించాలా.. ఇప్పుడు తెలుసుకోండి.
EV Fire: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్న మరో ఘటన తాజాగా నమోదైంది. ఇది శుక్రవారం గుజరాత్లో చోటుచేసుకుంది.
Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన ప్రభుత్వ పెన్షన్ పథకాల్లో అత్యధిక ప్రయోజనం కలిగి ఉంది. అసంఘటిత రంగ ప్రజలు కూడా పదవీ విరమణ ప్రయోజనాలను పొందవచ్చు. పెన్షన్ డబ్బు వారి చేతుల్లోకి వస్తుంటుంది. ఈ ఉద్దేశ్యంతో ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది.
Shaktikanta Das: ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్బీఐ సకాలంలో చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు తోసిపుచ్చారు.