దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య వివాదం కేసు పై సుప్రీం కోర్డులో వాదనలు బుధవారంతో ముగిసాయి. 1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద మసీదును కూల్చివేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు చేరిన అయోధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. అయోధ్య కేసులో బుధవారం జరిగిన తుది విచారణలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
1962లో భారత్‌తో ఎప్పుడైతే యుద్ధం చేసిందో.. అప్పటి నుంచి మన దేశ సరిహద్దు దేశాల మీద ప్రత్యేక శ్రద్ధను పెట్టింది చైనా. భారత్‌తో సరిహద్దును పంచుకుంటున్న పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు(బంగ్లాదేశ్ అప్పటికి ఇంకా స్వాతంత్య్రాన్ని పొందలేదు) వంటి దేశాలతో మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తోంది చైనా. దీని వల�
స్వాత్రంత్యం వచ్చాక డెబ్బై ఏళ్ల తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. దేశానికి స్వాతంత్య్రం రాగానే బ్రిటీష్ వాళ్లు వెళ్తూ వెళ్తూ.. ఆ రోజుల్లో దేశంలో అశాంతిని రేకెత్తించేందుకు దేశ విభజన జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నెహ్రూ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు ప్రత్యక హోదా వంటి