టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

వరల్డ్‌కప్‌లో భాగంగా బర్మింగ్హామ్‌ వేదికగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంటే.. ఇంగ్లాండ్ మార్పులేమీ లేకుండా పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), పీటర్ హాండ్స్‌కాంబ్, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆలెక్స్‌ కారే, లియోన్, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ […]

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
Follow us

|

Updated on: Jul 11, 2019 | 3:57 PM

వరల్డ్‌కప్‌లో భాగంగా బర్మింగ్హామ్‌ వేదికగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో ఒక మార్పుతో బరిలోకి దిగుతుంటే.. ఇంగ్లాండ్ మార్పులేమీ లేకుండా పోరుకు సిద్ధమైంది.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), పీటర్ హాండ్స్‌కాంబ్, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, ఆలెక్స్‌ కారే, లియోన్, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, బెహ్రెండ్రోఫ్

ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, బెయిర్‌స్టో, జో రూట్, మోర్గాన్, స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లంకెట్, ఆర్చర్, రషీద్, వుడ్

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..