Karnool TDP Leader Narayana: టీడీపీ నేత నారాయణ కుటుంబంపై దుండగుల దాడి.. ముగ్గురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

Karnool TDP Leader Narayana: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, దాడులు చేసుకోవడం రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తాడిపత్రిలో ...

Karnool TDP Leader Narayana: టీడీపీ నేత నారాయణ కుటుంబంపై దుండగుల దాడి.. ముగ్గురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
Follow us

|

Updated on: Jan 05, 2021 | 1:29 AM

Karnool TDP Leader Narayana: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, దాడులు చేసుకోవడం రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంటోంది. తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ నేత నారాయణ కుటుంబంపై దాడి జరిగింది. చిప్పగిరి-గుంతకల్‌ మధ్య దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దుండగుల దాడిలో టీడీపీ నేత నారాయణ, అతని భార్య, తమ్ముడికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని గుంతకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, నారాయణ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత ముఖ్య అనుచరుడు.

విషయం తెలుసుకున్న డీఎస్పీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇలా రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్దాలు, దాడులు చేసుకోవడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అట్టుడుకుతోంది.

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?