గ్రీస్‌లో మరోసారి భూకంపం

గ్రీస్‌ను మరో భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా పలు భవనాలు వంతెనలు దెబ్బతిన్నాయి. గ్రీస్ రాజధాని ఎథెన్స్‌కు 23 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో అంతా ఇళ్లనుంచి రోడ్లమీదికి పరుగులు పెట్టారు. స్ధానికంగా విద్యుత్ వంటి సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది.

గ్రీస్‌లో  మరోసారి భూకంపం
Follow us

| Edited By:

Updated on: Jul 21, 2019 | 5:21 AM