డల్లాస్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: డల్లాస్‌లో మహిళా దినోత్సవాన్ని ప్రవాస మహిళలు ఘనంగా సెలబ్రేట్ చేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మిసర్వా బాంక్వెట్ హాల్‌లో సంబరాలు జరిగాయి. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి డ్యాన్స్‌లు, ప్యానల్ డిస్కషన్‌తో ముగించారు. టీనేజర్లు పాటలు పాడగా మహిళలు డ్యాన్స్‌లు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్లు టీనేజ్ పిల్లలతో ఎలా మెలగాలో తల్లులకు సలహాలిచ్చారు. 

డల్లాస్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 11, 2019 | 5:42 PM