బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 37మంది మృతి, 15 మందికి తీవ్ర గాయాలు

బ్రెజిల్‌ ఆర్థిక రాజధాని సావో పాలోలో దారుణ యాక్సిడెంట్ జరిగింది . బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 37 మంది మృత్యువాతపడగా.. మరో 15 మంది తీవ్ర గాయాలయ్యాయి. 

బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 37మంది మృతి, 15 మందికి తీవ్ర గాయాలు
Follow us

|

Updated on: Nov 26, 2020 | 5:14 AM

బ్రెజిల్‌ ఆర్థిక రాజధాని సావో పాలోలో దారుణ యాక్సిడెంట్ జరిగింది . బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 37 మంది మృత్యువాతపడగా.. మరో 15 మంది తీవ్ర గాయాలయ్యాయి.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టెక్స్‌టైల్‌ సంస్థ ఎంప్లాయిస్ ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కును ఢీకొనడంతో యాక్సిడెంట్ జరిగింది. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి డెడ్‌బాడీలను బయటకు తీసి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు సంతాపంగా టగ్వా సిటీలో మూడు రోజుల సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేశిస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి ట్రక్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

Also Read :  తీరం దాటిన ‘నివర్​’, ప్రచండ గాలుల బీభత్సం, భారీగా ఆస్తినష్టం !

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు